ఐక్యరాజ్యసమితి UNO సర్వసభ్య సమావేశం 80వ సెషన్ సందర్భంగా పాకిస్తాన్ Pakistan ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Donald Trump తో భేటీ అయ్యారు. న్యూయార్క్ అరబ్ ఇస్లామిక్ దేశాల నేతలకు ట్రంప్, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ సంయుక్తంగా ఇచ్చిన విందులో ఈ సమావేశం జరిగింది. అయితే షరీఫ్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ సంభాషణ కేవలం 36 సెకన్లపాటు మాత్రమే కొనసాగిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే అర్థమవుతుంది. అనధికార సంభాషణ ఈ సమావేశం ముగిసిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని ట్రంప్తో ‘అనధికారిక సంభాషణ’లో పాల్గొన్నారని తెలుస్తోంది.

UNO
రెండు దేశాలమధ్య
పాకిస్తాన్ ప్రతినిధి బృందానికి షరీఫ్ Sharif నేతృత్వం వహించారు. ఆయన వెంట డిప్యూటీ, విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్, ఇతర మంత్రులు, సీనియర్ అధికారులు ఉన్నారు. గతవారం పాకిస్తాన్ మీడియా వారి ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కూడా ఈ సమావేశంలో షరీఫ్తో పాటు వెళ్తారని నివేదించినప్పటికీ మునీర్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. గతంలో పాక్-అమెరికా America మధ్య బంధం సరిగ్గా లేకపోయినప్పటికీ ఈమధ్యకాలంలో ఈ రెండు దేశాలమధ్య భాగస్వామ్యం పెరుగుతోంది.
ట్రంప్తో భేటీ అయిన పాక్ ప్రధాన మంత్రి ఎవరు?
షెహబాజ్ షరీఫ్.
ఈ భేటీ ఎక్కడ జరిగింది?
న్యూయార్క్‌లో, ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశం సందర్భంగా.
Read hindi news: hindi.vaartha.com
Read Also: