हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Trump: రష్యాతో యుద్ధానికి ట్రంప్ న్యూక్లియర్ సబ్ మైరెన్లు!

Ramya
Trump: రష్యాతో యుద్ధానికి ట్రంప్ న్యూక్లియర్ సబ్ మైరెన్లు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ దేశాల భద్రతను బలోపేతం చేయడానికి అమెరికా న్యూక్లియర్ సబ్‌ మెరైన్లను రష్యా(Russia) సమీపంలో మోహరించాలని ఆదేశించాడు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్(Truth Social) ద్వారా వెల్లడించారు. ఇది అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యాకు అమెరికా శక్తి, సామర్థ్యాన్ని చూపించేందుకే ఇలా ట్రంప్ ఇలా చేశాడని కొందరు భావిస్తున్నారు.

Trump: ట్రంప్ రష్యాతో యుద్ధానికి ట్రంప్ న్యూక్లియర్ సబ్ మైరెన్లు!
Trump: రష్యాతో యుద్ధానికి ట్రంప్ న్యూక్లియర్ సబ్ మైరెన్లు!
రష్యా ను తక్కువ అంచనా వేయవద్దు


ఆయన తీవ్రంగా ఖండించారు. రష్యా ఎటువంటి పరిస్థితుల్లోనూ తమ విధానాన్ని మార్చుకోదని స్పష్టం చేశారు. సోవియట్ కాలం నుంచి రష్యా అణ్వాయుధాలను కలిగి ఉందని, వాటి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక ఏదైనా ఉద్దేశాలు ఉంటే మేము దాడికి సిద్ధమని ట్రంప్ అన్నారు. మాటలు చాలా ముఖ్యం.. వాటివల్ల తప్పులు జరుగుతాయని రష్యాకు వార్నింగ్ ఇచ్చాడు. ఉక్రెయిన్ విషయంలో 10 రోజుల్లో కాల్పలు విరమణకు రావాలని రష్యాని ట్రంప్ హెచ్చరించాడు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం నాటో కూటమి దేశాలకు భరోసా ఇస్తుందని కొందరు భావిస్తున్నారు. అయితే, ఇది రష్యాను మరింత రెచ్చగొట్టే చర్యగా మరికొందరు విమర్శిస్తున్నారు. అంతర్జాతీయ సంబంధాల నిపుణులు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు .

అమెరికా మరియు రష్యా మధ్య సంబంధం ఏమిటి?
యునైటెడ్ స్టేట్స్ మరియు రష్యా ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన, కీలకమైన మరియు వ్యూహాత్మక విదేశీ సంబంధాలను కొనసాగిస్తున్నాయి. 1991లో రెండవ దేశం స్థాపించబడినప్పటి నుండి వారికి దౌత్య సంబంధాలు ఉన్నాయి, 1803 నుండి యునైటెడ్ స్టేట్స్ వివిధ రష్యన్ ప్రభుత్వాలతో కలిగి ఉన్న సంబంధానికి ఇది కొనసాగింపు.

ఎవరు ఎక్కువ శక్తివంతమైనవారు, USA లేదా రష్యా?
U.S vs రష్యా: సైనిక శక్తి పోలిక
యునైటెడ్ స్టేట్స్ సాధారణంగా రష్యా కంటే శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది, ముఖ్యంగా మొత్తం ప్రభావం, ఆర్థిక బలం మరియు సాంకేతిక సామర్థ్యాల పరంగా.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/gold-rs12cr-washed-away-in-floods/international/524755/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?

కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?

శరణార్థులను అదుపులోకి తీసుకోకుండా ట్రంప్ ను అడ్డుకున్న న్యాయమూర్తి

శరణార్థులను అదుపులోకి తీసుకోకుండా ట్రంప్ ను అడ్డుకున్న న్యాయమూర్తి

ICE సంస్కరణ డిమాండ్లు నెరవేరకపోతే ప్రభుత్వాన్ని స్తంభిస్తాం

ICE సంస్కరణ డిమాండ్లు నెరవేరకపోతే ప్రభుత్వాన్ని స్తంభిస్తాం

బంగ్లాదేశ్‌లో ఎన్నికలపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌లో ఎన్నికలపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు

ఇమ్రాన్ ఖాన్ కంటి వ్యాధిపై వైద్యుల పరీక్షలు

ఇమ్రాన్ ఖాన్ కంటి వ్యాధిపై వైద్యుల పరీక్షలు

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో బ్రిటిష్ ప్రధాని భేటీ

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో బ్రిటిష్ ప్రధాని భేటీ

అమెరికా ప్రభుత్వ రహస్యాలు అప్‌లోడ్..కొనసాగుతున్న దర్యాప్తు

అమెరికా ప్రభుత్వ రహస్యాలు అప్‌లోడ్..కొనసాగుతున్న దర్యాప్తు

ముదురుతున్న అమెరికా-ఇరాన్ ల మధ్య విబేధాలు

ముదురుతున్న అమెరికా-ఇరాన్ ల మధ్య విబేధాలు

గాజా సంఘర్షణ పరిష్కారానికి అమెరికా కృషి

గాజా సంఘర్షణ పరిష్కారానికి అమెరికా కృషి

కొలంబియాలో విమానం కుప్పకూలిందా? 15 మృతి.. అనుమానాలేంటి

కొలంబియాలో విమానం కుప్పకూలిందా? 15 మృతి.. అనుమానాలేంటి

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 20లక్షల మంది మృతి

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 20లక్షల మంది మృతి

📢 For Advertisement Booking: 98481 12870