हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Donald Trump : స్టీల్‌, అల్యూమినియంపై ట్రంప్‌ సుంకాల పెంపు .. ఉత్తర్వులపై సంతకాలు

Sudha
Donald Trump : స్టీల్‌, అల్యూమినియంపై ట్రంప్‌ సుంకాల పెంపు .. ఉత్తర్వులపై సంతకాలు

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్, (Donald Trump) వాణిజ్య యుద్ధాన్ని మరింత ఉత్కంఠంగా మార్చారు. అతను స్టీల్, అల్యూమినియం (steel and aluminum tariffs) దిగుమతులపై ఉన్న 25% సుంకాన్ని 50%కి పెంచే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం 2025 జూన్ 4న అమల్లోకి వచ్చింది.

Donald Trump : స్టీల్‌, అల్యూమినియంపై ట్రంప్‌ సుంకాల పెంపు .. ఉత్తర్వులపై సంతకాలు
Donald Trump : స్టీల్‌, అల్యూమినియంపై ట్రంప్‌ సుంకాల పెంపు .. ఉత్తర్వులపై సంతకాలు

యూకేతో వాణిజ్య ఒప్పందం
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్‌ తాజాగా సంతకాలు చేశారు. యూకేతో వాణిజ్య ఒప్పందం అమలులో ఉన్న నేపథ్యంలో వారికి మాత్రం టారిఫ్‌లు 25 శాతంగానే ఉండనున్నాయి.కాగా, స్టీల్‌, అల్యూమినియంపై దిగుమ‌తి సుంకాన్ని 25 శాతం నుంచి 50 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్‌ గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. స్వదేశీ స్టీల్ ప‌రిశ‌మ్రను బ‌లోపేతం చేయాల‌న్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త‌మ ప్రభుత్వం నిర్ణయం వ‌ల్ల స్థానిక స్టీల్ ప‌రిశ్రమ‌కు ఊతం వ‌స్తుంద‌ని, జాతీయ స‌ర‌ఫ‌రా పెరుగుతుంద‌ని, దీంతో చైనాపై ఆధార‌ప‌డే సంద‌ర్భాలు త‌గ్గుతాయ‌ని ట్రంప్ పేర్కొన్నారు.
ఉద్యోగులు తీసివేత ఉండదు
అమెరికా స్టీల్ ప‌రిశ్రమ అభివృద్ధి కోసం 14 బిలియ‌న్ల డాల‌ర్లు పెట్టుబ‌డి పెట్టనున్నట్లు చెప్పారు. జ‌పాన్‌కు చెందిన నిప్పాన్ స్టీల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ట్రంప్‌ వెల్లడించారు. అయితే ఆ డీల్‌కు చెందిన తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంద‌న్నారు. స్టీల్ ప‌రిశ్రమ‌లో ఇక నుంచి ఉద్యోగులు తీసివేత ఉండ‌ద‌ని, ఔట్ సోర్సింగ్ కూడా ఉండ‌ద‌న్నారు. ప్రతి స్టీల్ ప‌రిశ్రమ కార్మికుడికి 5 వేల డాల‌ర్ల బోన‌స్ అద‌నంగా వ‌స్తుంద‌ని పెన్సిల్వేనియాలోని పిట్స్‌బ‌ర్గ్‌లో జ‌రిగిన ర్యాలీలో ట్రంప్ చెప్పుకొచ్చారు.

Read Also : Sana: యూట్యూబర్‌‌ సనాను ఎందుకు హత్య చేశారు?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870