हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Trump attack news : ట్రంప్ హత్య కుట్ర షాక్, ర్యాన్ రౌత్‌కు జీవిత ఖైదు!

Sai Kiran
Trump attack news : ట్రంప్ హత్య కుట్ర షాక్, ర్యాన్ రౌత్‌కు జీవిత ఖైదు!

Trump attack news : Ryan Rout అనే 60 ఏళ్ల వ్యక్తి, అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో మాజీ అధ్యక్షుడు Donald Trumpపై హత్యాయత్నానికి కుట్ర పన్నిన కేసులో జీవిత ఖైదు శిక్షను ఎదుర్కొన్నాడు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ గోల్ఫ్ క్లబ్‌లో ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని స్నైపర్ దాడి చేయాలనే ప్రణాళిక రచించినట్లు కోర్టులో నిరూపితమైంది. ఫెడరల్ కోర్టు ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించి, జీవితకాల జైలు శిక్షతో పాటు అదనంగా ఏడు సంవత్సరాల శిక్షను విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.

దర్యాప్తులో రౌత్ నెలల తరబడి ట్రంప్ కదలికలు, భద్రతా వివరాలు, గోల్ఫ్ కోర్స్ మ్యాప్స్‌పై అధ్యయనం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఘటన రోజు చెట్ల పొదల్లో తుపాకితో దాక్కున్న అతడిని సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించడంతో కుట్ర భగ్నమైంది. అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు పశ్చాత్తాపం చూపకపోవడం అతడి మానసిక స్థితిపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

Trump attack news
Trump attack news

తీర్పు ప్రకటించే సమయంలో కోర్టులోనే రౌత్ పెన్నుతో తనను తాను గాయపరుచుకునేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. అతడికి మానసిక సమస్యలు ఉన్నాయని లాయర్లు వాదించినప్పటికీ, కోర్టు ఆ వాదనను తిరస్కరించింది. ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేసిన వారిపై ఎలాంటి ఉపశమనం ఉండదనే సందేశాన్ని ఈ తీర్పు స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

ఇరాన్‌లో మృత్యుఘోష..1145కి చేరిన మృతుల సంఖ్య

ఇరాన్‌లో మృత్యుఘోష..1145కి చేరిన మృతుల సంఖ్య

ట్రంప్ వీకెండ్ దాడుల వెనుక – మార్కెట్ వ్యూహం ?

ట్రంప్ వీకెండ్ దాడుల వెనుక – మార్కెట్ వ్యూహం ?

యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్‌ ప్రధాని

యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్‌ ప్రధాని

చర్చల ప్రసక్తే లేదు.. సుదీర్ఘ యుద్ధమే

చర్చల ప్రసక్తే లేదు.. సుదీర్ఘ యుద్ధమే

భారీగా తగ్గబోతున్న ఆయిల్ ధరలు.. ట్రంప్ చెపుతుంది నిజమేనా ?

భారీగా తగ్గబోతున్న ఆయిల్ ధరలు.. ట్రంప్ చెపుతుంది నిజమేనా ?

ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి

ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి

శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి: 101 మంది గల్లంతు!

శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి: 101 మంది గల్లంతు!

గతేడాదే ఖమేనీని హత్యకు ఇజ్రాయెల్‌ ప్రణాళిక?

గతేడాదే ఖమేనీని హత్యకు ఇజ్రాయెల్‌ ప్రణాళిక?

హోర్ముజ్ లో నిలిచిన ఆయిల్ ట్యాంకర్లు..అమెరికా వ్యూహంలో భాగమేనా?

హోర్ముజ్ లో నిలిచిన ఆయిల్ ట్యాంకర్లు..అమెరికా వ్యూహంలో భాగమేనా?

భారతదేశానికి ఎల్‌ఎన్‌జి ఉత్పత్తిని నిలిపివేసిన ఖతార్

భారతదేశానికి ఎల్‌ఎన్‌జి ఉత్పత్తిని నిలిపివేసిన ఖతార్

ట్రంప్ పై ఇరాన్ మంత్రి తీవ్ర ఆరోపణలు

ట్రంప్ పై ఇరాన్ మంత్రి తీవ్ర ఆరోపణలు

📢 For Advertisement Booking: 98481 12870