భారత్, అమెరికా మధ్య గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన వాణిజ్య చర్చలు మళ్లీ వేగం అందుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) తొలి దశను త్వరలోనే ఖరారు చేసే దిశగా ఇరుదేశాలు ముందుకు సాగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
Read Also: Plane Crash : మరో ఘోర విమాన ప్రమాదం

50 శాతం టారిఫ్ సమస్య పరిష్కారం
ముఖ్యంగా అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ సమస్య పరిష్కారం దిశగా సాగుతుండటం రెండు దేశాల వ్యాపార రంగానికి సానుకూల పరిణామంగా భావిస్తున్నారు.‘BTAపై అమెరికాతో చర్చిస్తున్నాం. ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకదానికి సమయం పడుతుంది. రెండోది రెసిప్రోకల్ టారిఫ్స్‌ను పరిష్కరించే ప్యాకేజీ. దీని విషయంలో డీల్‌కు దగ్గరగా ఉన్నాం’ అని వెల్లడించాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: