हिन्दी | Epaper
అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం

floods: టెక్సాస్‌లో వరదలు.. నిమిషాల్లోనే మాయమైన రోడ్డు

Sudha
floods: టెక్సాస్‌లో వరదలు.. నిమిషాల్లోనే మాయమైన రోడ్డు

అమెరికాలోని టెక్సాస్‌ (Texas) రాష్ట్రంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో గ్వాడలూప్‌ నది ఉప్పొంగడంతో, వరదలు(floods) జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. తాజాగా వరదలకు సంబంధించిన షాకింగ్‌ వీడియో వెలుగులోకి వచ్చింది. భారీ వర్షాలకు కింగ్స్‌ల్యాండ్‌లో వరద ఒక్కసారిగా ముంచెత్తింది. దీంతో ఓ రోడ్డు మొత్తం నిమిషాల్లోనే మాయమైపోయింది. ఆ సమయంలో రోడ్డుపై ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. కేవలం 10 నిమిషాల్లోనే రోడ్డు మొత్తం వదర నీటితో నదిలా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

floods: టెక్సాస్‌లో వరదలు.. నిమిషాల్లోనే మాయమైన రోడ్డు
floods: టెక్సాస్‌లో వరదలు.. నిమిషాల్లోనే మాయమైన రోడ్డు

నిమిషాల వ్యవధిలోనే..

మరోవైపు ఈ వరదల (floods)కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 82కు చేరింది. సుమారు 41 మంది గల్లంతయ్యారు. కెర్‌ కౌంటీలో మరణించినవారిలో 40 మంది పెద్దలు, 28 మంది చిన్నారులు ఉన్నారు. ఈ నెల 4న కేవలం నిమిషాల వ్యవధిలోనే వరద ఉధృతమైంది. దీంతో కొన్ని రోడ్లు మాయమయ్యాయి. గల్లంతైనవారిలో 10 మంది బాలికలు, ఓ కౌన్సిలర్‌ ఉన్నారు. వీరందరి కోసం అధికారులు గాలిస్తున్నా రు. 850 మందిని కాపాడినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్‌ వరద (floods)ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.ఇది ప్రజా జీవితాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది.

ఇలాంటి వరదల గతంలో ఎప్పుడు వచ్చాయి ?

అక్టోబర్ 1998 సెంట్రల్ టెక్సాస్ వరదలు వచ్చాయి.

2017లో దేనివల్ల భారీ వరదలు సంభవించాయి?

2017లో హార్వే హరికేన్ వల్ల భారీ వరదలు సంభవించాయి.

Read hindi:hindi.vaartha.com

Read Also:Texas: టెక్సాస్‌లో భారీ వరదలు: మృతుల సంఖ్య 100 దాటింది

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870