हिन्दी | Epaper

Switzerland bar blast : క్రాన్స్-మోంటానా బార్ పేలుడులో పలువురు మృతి

Sai Kiran
Switzerland bar blast : క్రాన్స్-మోంటానా బార్ పేలుడులో పలువురు మృతి

Switzerland bar blast : Crans-Montanaలో న్యూ ఇయర్ వేడుకలు విషాదంగా మారాయి. స్విట్జర్లాండ్‌లోని ఈ లగ్జరీ స్కీ రిసార్ట్ పట్టణంలో ఉన్న ‘లే కాన్స్టెలేషన్’ అనే బార్‌లో గురువారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్న (Switzerland bar blast) సమయంలో రాత్రి సుమారు 1:30 గంటలకు ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. అప్పటి వరకు బార్‌లో 100 మందికి పైగా పార్టీ చేసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది పర్యాటకులే ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Read Also:  TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

పేలుడు కారణం ఇంకా తెలియరాలేదని వాలిస్ కాంటన్ పోలీసు ప్రతినిధి గయటాన్ లాథియన్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోల్లో బార్‌లో భారీగా మంటలు చెలరేగినట్లు కనిపిస్తోంది.

సంఘటన స్థలానికి ఫైర్ సర్వీసులు, పోలీసు బృందాలు, హెలికాప్టర్లు చేరుకున్నాయి. బాధితుల కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా క్రాన్స్-మోంటానా ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి, నో-ఫ్లై జోన్ ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’

ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

శ్రీలంకలో ఆకాశాన్నంటిన ఇంధన ధరలు

శ్రీలంకలో ఆకాశాన్నంటిన ఇంధన ధరలు

డ్రాగన్ కంట్రీ చేతుల్లోకి అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాల ఫ్యూచర్

డ్రాగన్ కంట్రీ చేతుల్లోకి అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాల ఫ్యూచర్

📢 For Advertisement Booking: 98481 12870