కొత్త సంవత్సరం 2026లో మొదటి సూపర్ మూన్ జనవరి 3, 2026, శనివారం నాడు సంభవిస్తుంది. జనవరి నెల ఒక అద్భుతమైన దృశ్యంతో ప్రారంభం కానుంది. ఆకాశంలో ఈ రోజు సూపర్ మూన్ కనిపిస్తుంది. ఈ చంద్రుడు పరిమాణంలో చాలా పెద్దదిగా మరింత ప్రకాశవంతంగా ఉంటాడు. ఇది 2026లో కనిపించే మూడు సూపర్ మూన్ (Super Moon 2026) లలో మొదటిది.

మరింత ప్రకాశవంతం
సాధారణ అష్టమితో పోలిస్తే ఈరోజు చంద్రుడు 18% పెద్దగా, 30% ప్రకాశవంతంగా ఉండనున్నాడు. చంద్రుడు భూమికి దగ్గరగా రావటం వల్ల పౌర్ణమి ఏర్పడుతుంది. భూమి సూర్యుడికి సమీపంగా ఉన్నప్పుడు చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, చంద్రుడు సూర్యుడికి ఎదురుగా ఉండటం వల్ల మరింత ప్రకాశవంతంగా వెలిగిపోనున్నాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: