हिन्दी | Epaper

News Telugu: Srikant Akkapalli: FIA 2026 అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి ఏకగ్రీవంగా ఎంపిక!

Rajitha
News Telugu: Srikant Akkapalli: FIA 2026 అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి ఏకగ్రీవంగా ఎంపిక!

2026 అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లిని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. అమెరికాలోని భారతీయుల మధ్య సంస్కృతి, సేవలను ప్రోత్సహించే FIA, న్యూయార్క్‌లో ఘనంగా జరిగే ‘ఇండియా డే పరేడ్’ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. శ్రీకాంత్ అక్కపల్లి FIAలో పదవి చేపట్టిన తొలి తెలుగు నాయకుడు. వృత్తిరీత్యా వ్యాపారవేత్త శ్రీకాంత్, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, మీడియా రంగాల్లో అనుభవం గల వ్యక్తి. FIAలో చేరేముందు అనేక కమ్యూనిటీ సంస్థల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. 2025లో కన్వీనర్, రిసెప్షన్ ఛైర్‌గా పనిచేసి, నిబద్ధతను చూపడం ద్వారా ఆయనకు FIA అధ్యక్ష పదవికి మార్గం సిద్దమైంది.

Read also: CEC: ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ ఎన్నికలు

Srikant Akkapalli

Srikant Akkapalli

FIA సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు

అధ్యక్షుడిగా పదవి స్వీకరిస్తూ శ్రీకాంత్ అక్కపల్లి FIA సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని, భారతీయ సమాజంలో సంబంధాలను పెంచడానికి కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు. ఆయన నిజాయితీ, కృషి, కమ్యూనిటీ సేవలను ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

📢 For Advertisement Booking: 98481 12870