हिन्दी | Epaper
H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

Russia: యూరప్ కోర్టు తీర్పుతో రష్యాకు బిగ్ షాక్‌

Vanipushpa
Russia: యూరప్ కోర్టు తీర్పుతో రష్యాకు బిగ్ షాక్‌

రష్యా(Russia)కు యూరప్ కోర్టు(Europe Court) షాకిచ్చింది. 11 ఏళ్ల తర్వాత తీర్పు ఇస్తూ మలేషియా(Malaysia) విమానాన్ని రష్యానే కూల్చిందంటూ యూరప్ కోర్టు తేల్చింది. ఉక్రెయిన్‌(Ukraine)లో మలేషియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 11 ఏళ్ల క్రితం కుప్పకూలింది. 2014 జులై 17న ఆమ్‌స్టర్‌డామ్‌ నుంచి కౌలాలంపూర్‌కు వెళ్తున్న మలేషియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 విమానం కూలిపోయింది. ఉక్రెయిన్ వేర్పాటువాదులు విమానంపై మిసైల్స్‌తో ఎటాక్ చేశారు.

రష్యానే కూల్చేసిందని..
దీంతో విమానంలో ఉన్న 283 మంది ప్రయాణికులు, 15 మంది క్రూ సిబ్బంది మృతి చెందారు. రష్యా అధినేత పుతిన్ ఆదేశాలతోనే దాడి జరిగినట్లు యూరప్ కోర్టు తేల్చింది. రష్యా మిసైల్స్‌తోనే విమానాన్ని కూల్చారంటూ ఆధారాలు ఉండటంతో కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే యూరప్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును రష్యా తోసిపుచ్చింది. ఇదిలా ఉండగా రష్యా గతేడాది అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జే2-8243 విమానాన్ని కూడా కూల్చేసింది.

యూరప్ కోర్టు తీర్పుతో రష్యాకు బిగ్ షాక్‌
యూరప్ కోర్టు తీర్పుతో రష్యాకు బిగ్ షాక్‌

రష్యా ప్రతిస్పందన
యూరప్ కోర్టు తీర్పును రష్యా పూర్తిగా తిరస్కరించింది.
తమపై మోపిన ఆరోపణలు రాజకీయ ప్రేరణతో కూడినవని మాస్కో వర్గాలు పేర్కొన్నాయి.
గతేడాది కూడా ఇలానే..?
గత ఏడాది అజర్‌బైజాన్‌కు చెందిన జే2-8243 విమానాన్ని కూడా రష్యా కూల్చిందని ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ విమానయాన భద్రతపై రష్యా చర్యలు ఆందోళనకు కారణమవుతున్నాయి .

రష్యా గురించి వాస్తవాలు ఏమిటి?
త్వరిత వాస్తవాలు
అధికారిక పేరు: రష్యన్ ఫెడరేషన్.
ప్రభుత్వ రూపం: సమాఖ్య.
రాజధాని: మాస్కో.
అధికారిక భాష: రష్యన్.
డబ్బు: రూబుల్.
రష్యా దేనికి ప్రసిద్ధి చెందింది?
లియో టాల్‌స్టాయ్ మరియు ఫ్యోడర్ దోస్తోవ్స్కీ వంటి రచయితలు, ప్యోటర్ ఇలిచ్ చైకోవ్స్కీ వంటి స్వరకర్తలు మరియు రుడాల్ఫ్ నురేయేవ్ వంటి బ్యాలెట్ నృత్యకారులు వంటి ఆలోచనాపరులు మరియు కళాకారులకు రష్యా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Elon Musk: ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ భగ్గుమన్న విభేదాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా

అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

📢 For Advertisement Booking: 98481 12870