हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Gaza: తెరుచుకున్న రఫా బార్డర్

Vanipushpa
Gaza: తెరుచుకున్న రఫా బార్డర్

ఇజ్రాయెల్ – హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా సోమవారం గాజా(Gaza)లోని రఫా బార్డర్ క్రాసింగ్‌ను తెరిచారు. అయితే ఈ మార్గం మీదుగా పరిమిత స్థాయిలోనే రాకపోకలకు గాజా పౌరులకు అనుమతులను ఇచ్చారు. ఈ వివరాలను ఈజిప్ట్, ఇజ్రాయెల్ భద్రతా విభాగాల అధికారులు మీడియాకు వెల్లడించారు. 50 మంది పాలస్తీనియన్లను గాజాలోకి వచ్చేందుకు, మరో 50 మందిని గాజా నుంచి వెళ్లేందుకు అనుమతించామని వారు తెలిపారు. అయితే ఏ రకమైన సరుకులకూ గాజాలోకి ప్రవేశం కల్పించలేదన్నారు. వైద్యచికిత్సల కోసం ఈజిప్టుకు వెళ్లేందుకు గాజాలోని దాదాపు 20వేల మంది పాలస్తీనా బాలలు, వయోజనులు ప్రస్తుతం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. రఫా బార్డర్ క్రాసింగ్‌ను పూర్తిస్థాయిలో తెరిస్తేనే వీరంతా ఈజిప్టుకు వెళ్లి వైద్యచికిత్సలు చేయించుకునే వెసులుబాటు కలుగుతుంది. ప్రస్తుతం వేలాది మంది పాలస్తీనావాసులు ఈజిప్టు సరిహద్దు ప్రాంతాల్లో శరణార్ధులుగా జీవిస్తున్నారు.

Read Also: Global GDP: అమెరికాకు ఎలాన్ మస్క్ షాక్!

Gaza: తెరుచుకున్న రఫా బార్డర్
Gaza: తెరుచుకున్న రఫా బార్డర్

గాజా పౌరుల రాకపోకలకు అనుమతులు

“రఫా బార్డర్ క్రాసింగ్ మీదుగా జరిగేే కదలికలను యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలకు చెందిన బార్డర్ పెట్రోల్ ఏజెంట్లు పర్యవేక్షిస్తున్నారు. వారి పర్యవేక్షణలోనే గాజా పౌరుల రాకపోకలు జరుగుతున్నాయి. ఒకవేళ పరిస్థితులు అదుపులోనే ఉంటే, గాజా నుంచి ఈజిప్టుకు వెళ్లే పౌరుల సంఖ్యను విడతల వారీగా పెంచుతాం. ప్రస్తుతానికి పరిమిత స్థాయిలోనే గాజా పౌరుల రాకపోకలకు అనుమతులు ఇస్తున్నాం” అని ఇజ్రాయెల్ అధికార వర్గాలు వెల్లడించాయి. రోజుకు 50 మంది చొప్పున గాజా పౌరులను ఈజిప్టు వైపు వెళ్లేందుకు, మరో 50 మందిని గాజాలోకి వచ్చేందుకు అనుమతిస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ గతంలోనే ప్రకటించారు. ఒక్కో రోగి వెంట ఇద్దరు చొప్పున బంధువులు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇజ్రాయెల్ అధికార వర్గాలు అంటున్నాయి. ఇజ్రాయెల్ – గాజా యుద్ధం సమయంలో ఈజిప్టుకు వలస వెళ్లిన వారు సైతం ఇప్పుడు రోజుకు 50 మంది చొప్పున గాజాలోకి రావచ్చన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870