हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Israel Attack : 24 గంటల్లో 95 మంది మృతి!

Sudheer
Israel Attack : 24 గంటల్లో 95 మంది మృతి!

ఇజ్రాయెల్ (Israel ) సైన్యం గాజా(Gaza )పై జరిపిన వరుస దాడుల్లో గత 24 గంటల్లో 95 మంది పాలస్తీనీయులు మృతిచెందారు. ఈ విషాదకర పరిణామాన్ని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఈ దాడుల్లో 440 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. గాజా ప్రజలు ఇప్పటికే తాగునీరు, ఆహారం, విద్యుత్ వంటి ప్రాథమిక అవసరాల కోసం తీవ్రంగా సతమతమవుతుండగా, ఈ దాడులు వారి పరిస్థితిని మరింత దయనీయంగా మార్చుతున్నాయి.

మూడు ప్రధాన పంపిణీ కేంద్రాల వద్ద కాల్పులు

ఈ క్రమంలో గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (GHF) మానవతా సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. గాజాలోని మూడు ప్రధాన పంపిణీ కేంద్రాల వద్ద కాల్పులు జరగడం వల్ల సిబ్బంది ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని వారు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ఓ పంపిణీ కేంద్రం వద్ద జరిగిన కాల్పుల్లో 27 మంది మృతిచెందినట్లు రెడ్ క్రాస్ ప్రకటించడంతో, సాయాన్ని నిలిపివేయడం తప్పకుండా అవసరమయ్యిందని GHF తెలిపింది.

అంతర్జాతీయ సమాజం ఈ ఘటనపై తీవ్ర ఆవేదన

ఇకపోతే అంతర్జాతీయ సమాజం ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. మానవతా సహాయం అందించాల్సిన సమయంలో నిషేధాలు, దాడులు జరగడం శోచనీయం అని అనేక దేశాలు భావిస్తున్నాయి. యుద్ధ పరిస్థితుల్లో పౌరుల భద్రతను నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇరువైపులా మానవతా విలువలను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read Also : E-Lottery : నేడు రాజధాని రైతుల ప్లాట్లకు ఈ-లాటరీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!

అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!

మోదీ పని తీరు పై కెనడా ప్రధాని కార్నీ ప్రశంసలు

మోదీ పని తీరు పై కెనడా ప్రధాని కార్నీ ప్రశంసలు

అలాస్కా సమీపంలో రష్యన్ సైనిక విమానాలను గుర్తించిన అమెరికా, కెనడా

అలాస్కా సమీపంలో రష్యన్ సైనిక విమానాలను గుర్తించిన అమెరికా, కెనడా

యుద్ధం ఒక్కటే సమస్యలకు పరిష్కారం కాదు : ప్రధాని మోదీ

యుద్ధం ఒక్కటే సమస్యలకు పరిష్కారం కాదు : ప్రధాని మోదీ

అమెరికా ట్యాంకర్‌పై దాడి చేసిన ఇరాన్

అమెరికా ట్యాంకర్‌పై దాడి చేసిన ఇరాన్

హార్ముజ్ జలసంధి సంక్షోభం: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికిస్తున్న చమురు

హార్ముజ్ జలసంధి సంక్షోభం: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికిస్తున్న చమురు

టారిఫ్‌లపై ట్రంప్‌కు బిగ్ షాకిచ్చిన మన్‌హట్టన్ కోర్టు

టారిఫ్‌లపై ట్రంప్‌కు బిగ్ షాకిచ్చిన మన్‌హట్టన్ కోర్టు

హిరోషిమా బాంబు కంటే 20 రెట్లు పవర్‌ఫుల్!

హిరోషిమా బాంబు కంటే 20 రెట్లు పవర్‌ఫుల్!

‘గ్రావిటీ బాంబు’ ప్రయోగిస్తామంటూ రక్షణ కార్యదర్శి హెచ్చరిక!

‘గ్రావిటీ బాంబు’ ప్రయోగిస్తామంటూ రక్షణ కార్యదర్శి హెచ్చరిక!

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు.. ‘రక్తపాతం’ తప్పదు అంటూ ఇరాన్ హెచ్చరిక

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు.. ‘రక్తపాతం’ తప్పదు అంటూ ఇరాన్ హెచ్చరిక

తల్లి నుంచి బిడ్డకు HIV సోకకుండా విజయవంతమైన చికిత్స

తల్లి నుంచి బిడ్డకు HIV సోకకుండా విజయవంతమైన చికిత్స

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. మరో రెండు వారాలు కొనసాగే అవకాశం

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. మరో రెండు వారాలు కొనసాగే అవకాశం

📢 For Advertisement Booking: 98481 12870