हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Pakistan: పాకిస్తాన్ యుద్ధంపై పాక్ వీడియో రిలీజ్..!

Vanipushpa
Pakistan: పాకిస్తాన్ యుద్ధంపై పాక్ వీడియో రిలీజ్..!

కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న సాయాన్ని ఇప్పటికే ఆ దేశ మంత్రి అంగీకరించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం సహా పలు చర్యల్ని ప్రకటించిన భారత్.. ఇవాళ మరోసారి కీలక చర్యలు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇవాళ జరిగే సీసీఎస్ భేటీలో ప్రధాని మోడీ ఈ నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పై పరిమిత సైనిక దాడి చేసేందుకు భారత్ సిద్దమవుతుందా అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అదే సమయంలో యుద్ధ నివారణకు ఐక్యరాజ్యసమితి కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు భారత విదేశాంగమంత్రి జై శంకర్ తో పాటు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు కూడా ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెజ్ కాల్ చేశారు. తాజా పరిస్ధితులపై వీరిద్దరితో చర్చించారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.

పాకిస్తాన్ యుద్ధంపై పాక్ వీడియో రిలీజ్..!

నిఘా వర్గాల హెచ్చరిక
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెజ్ చేసిన కాల్ లో ఆయన భారత్ తమపై సైనిక దాడికి సిద్దమవుతుందంటూ తెలిపారు. ఈ మేరకు తమపై భారత్ సైనిక దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందినట్లు ఆయన తెలిపారు. దీనిపై ఐరాసను అలర్ట్ చేస్తున్నట్లు పాక్ ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో భారత ప్రధాని మోడీ ఇవాళ జరిగే సీసీఎస్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ మొదలైంది.
రాబోయే 24-36 గంటల్లో పాకిస్తాన్‌పై సైనిక చర్య
ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్తాన్ వైఫల్యం నుండి దృష్టిని మళ్లించేందుకు ఆ దేశ సమాచార , ప్రసారాల సమాఖ్య మంత్రి అతావుల్లా తరార్ ఎక్స్ లో ఓ వీడియో పోస్టు పెట్టారు. ఇందులో పహల్గామ్ సంఘటనలో ప్రమేయం ఉందని నిరాధారమైన , కల్పిత ఆరోపణల సాకుతో భారతదేశం రాబోయే 24-36 గంటల్లో పాకిస్తాన్‌పై సైనిక చర్య చేపట్టాలని యోచిస్తోందని పాకిస్తాన్‌కు విశ్వసనీయ నిఘా సమాచారం ఉందన్నారు. దీనిపై తాము తగు విధంగా స్పందిస్తామంటూ సుదీర్ధ పోస్టు పెట్టారు.

Read Also: India Pakistan War: పాక్ విమానాశ్రయాలకూ హైఅలర్ట్ జారీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?
0:56

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?

బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!

బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

ఎప్‌స్టీన్‌తో గడిపినందుకు క్షమాపణలు కోరుతున్నా ..బిల్‌గేట్స్‌

ఎప్‌స్టీన్‌తో గడిపినందుకు క్షమాపణలు కోరుతున్నా ..బిల్‌గేట్స్‌

ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఉద్యోగ నియామకాలు

హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఉద్యోగ నియామకాలు

కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

ప్రజాస్వామ్య స్తంభాలపై దాడి అంటూ ట్రంప్‌పై హ్యూమన్ రైట్స్ వాచ్ విమర్శ

ప్రజాస్వామ్య స్తంభాలపై దాడి అంటూ ట్రంప్‌పై హ్యూమన్ రైట్స్ వాచ్ విమర్శ

📢 For Advertisement Booking: 98481 12870