हिन्दी | Epaper

Shambhu Temple: శంభూ దేవాలయంపై పాక్ దాడి

Shobha Rani
Shambhu Temple: శంభూ దేవాలయంపై పాక్ దాడి

భారత్ తో ఉద్రిక్తతల కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ తప్పుడు ప్రచారానికి తెరలేపింది. భారత్ లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు ప్రపంచానికి చెబుతోంది. జమ్మూలోని ప్రసిద్ధ శంభూ దేవాలయం(Shambhu Temple) పాక్ బలగాల బాంబు దాడికి గురైంది. ఈ దాడిలో ఆలయం భాగంగా ధ్వంసం అయ్యింది. పాక్ మౌలిక సాంస్కృతిక స్మారకాలను కూడా లక్ష్యంగా చేసుకుంటోందన్నది ఈ దాడితో మరోసారి స్పష్టమైంది. వాస్తవంలో మాత్రం సరిహద్దుల్లోని జనావాసాలు, ఆలయాలు, గురుద్వారాలను పాక్ బలగాలు టార్గెట్ చేశాయి. పాక్ చేస్తున్న ఈ బుకాయింపులను ఆధారాలతో సహా భారత్ బయటపెట్టింది. జమ్మూలోని శంభూ దేవాలయం(Shambhu Temple) పై పాకిస్థాన్ జరిపిన దాడి వివరాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. భారత్‌తో ఉద్రిక్తతల మధ్య, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లోని జనావాసాలు, ఆలయాలు, గురుద్వారాలపై దాడులకు పాల్పడుతోంది. ఈ దాడులను నిజంగా సైనిక స్థావరాలపై దాడులుగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం సాగిస్తోంది.

Shambhu Temple: శంభూ దేవాలయంపై పాక్ దాడి
Shambhu Temple: శంభూ దేవాలయంపై పాక్ దాడి

భక్తులలో ఆగ్రహావేశాలు, ప్రభుత్వ చర్యలపై నమ్మకం
ఈ దాడికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. పాక్ బాంబుల ధాటికి శంభూ ఆలయంలో జరిగిన విధ్వంసాన్ని వీడియో ద్వారా బయటపెట్టింది. జమ్మూలోని నివాస ప్రాంతాలు, ఆలయాలపై పాక్‌ నిరంతరం దాడులకు తెగబడుతోందని కేంద్రం పేర్కొంది. శంభూ దేవాలయం (Shambhu Temple) ధ్వంసమైనట్లు రక్షణ శాఖ ఫొటోలు, వీడియోను విడుదల చేసింది. రాత్రంతా డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉందని.. భారత ఆర్మీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొందని తెలిపింది. దేశవ్యాప్తంగ హిందూ సంఘాలు, సాంస్కృతిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాకిస్తాన్ హింసను అంతరించాలి అంటూ సోషల్ మీడియాలో భారీ విరోధం వ్యక్తమవుతోంది. భారత ప్రభుత్వం ఈ దాడులపై ప్రతీకార చర్యలు కొనసాగిస్తుందని తెలిపింది.

Read Also: Pahalgam : పహల్గాములో అమరులకు ఆత్మశాంతి: ప్రధాని మోడీపై కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం..విలవిలలాడుతున్న పలు దేశాలు

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం..విలవిలలాడుతున్న పలు దేశాలు

ఖమేనీ వారసుడిగా రెండో కుమారుడు మొజ్తబా ఎన్నిక

ఖమేనీ వారసుడిగా రెండో కుమారుడు మొజ్తబా ఎన్నిక

‘సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’.. రాయబార కార్యాలయం స్పష్టత

‘సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’.. రాయబార కార్యాలయం స్పష్టత

చమురు ధరలు పెరగడంతో.. కుప్పకూలిన రూపాయి విలువ

చమురు ధరలు పెరగడంతో.. కుప్పకూలిన రూపాయి విలువ

పశ్చిమాసియాలో యుద్ధం.. భారీగా పెరిగిన చమురు ధరలు

పశ్చిమాసియాలో యుద్ధం.. భారీగా పెరిగిన చమురు ధరలు

ఇరాన్ కు బిగ్ వార్నింగ్ ఇచ్చిన గల్ఫ్ దేశాలు

ఇరాన్ కు బిగ్ వార్నింగ్ ఇచ్చిన గల్ఫ్ దేశాలు

గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందా? ఈ వార్తలపై ఆయిల్ కంపెనీల క్లారిటీ

గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందా? ఈ వార్తలపై ఆయిల్ కంపెనీల క్లారిటీ

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి
0:08

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి

చమురు ధరల షాక్, బ్యారెల్ 100 డాలర్లు దాటింది

చమురు ధరల షాక్, బ్యారెల్ 100 డాలర్లు దాటింది

ఇరాన్ అణు నిల్వలపై ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’: 450 కిలోల యురేనియం లక్ష్యం

ఇరాన్ అణు నిల్వలపై ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’: 450 కిలోల యురేనియం లక్ష్యం

బహ్రెయిన్ వాటర్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి: యుద్ధంలో కొత్త మలుపు!

బహ్రెయిన్ వాటర్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి: యుద్ధంలో కొత్త మలుపు!

భారత్‌తో స్నేహం కోరుతున్న చైనా: విదేశాంగ మంత్రి కీలక ప్రకటన!

భారత్‌తో స్నేహం కోరుతున్న చైనా: విదేశాంగ మంత్రి కీలక ప్రకటన!

📢 For Advertisement Booking: 98481 12870