हिन्दी | Epaper
నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

వన్డేలకు ముష్ఫికర్ రహీమ్ గుడ్‌బై

Anusha
వన్డేలకు ముష్ఫికర్ రహీమ్ గుడ్‌బై

చాంపియన్స్ ట్రోఫీ-2025 లో బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. 19 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన అతను నిర్ణయాన్ని ప్రకటించాడు. వన్డే క్రికెట్‌లో 7,795 పరుగులు, 243 క్యాచ్‌లు, 56 స్టంపింగ్‌లతో తన కెరీర్‌ను విజయవంతంగా ముగించాడు.

రిటైర్మెంట్

తన రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా ముష్ఫికర్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు షేర్ చేశాడు.”నేను ఈరోజు నుంచి వన్డే ఫార్మాట్ నుండి రిటైర్ అవుతున్నాను. ఇప్పటి వరకు నా కెరీర్‌లో దక్కిన ప్రతి దానికి ఆ దేవుడికి కృతజ్ఞతలు. ప్రపంచ స్థాయిలో మన విజయాలు పరిమితం అయినప్పటికీ, ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను, నేను నా దేశం కోసం మైదానంలోకి అడుగుపెట్టినప్పుడల్లా, అంకితభావం, నిజాయితీతో 100 శాతం కంటే ఎక్కువే ఇచ్చాను” అని పేర్కొన్నాడు.గత కొన్ని వారాలు నాకు చాలా సవాలుగా మారాయి. రిటైర్మెంట్‌కు ఇదే మంచి సమయం అని భావిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్‌లో ఇలా అన్నారు.. “వా తు’ఇజ్జు మన్ తషా’ వ తు’జిలు మన్ తషా’”(అతను కోరిన వారిని గౌరవిస్తాడు, అతను కోరిన వారిని అవమానిస్తాడు) సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మనల్ని క్షమించి అందరికీ ధర్మబద్ధమైన విశ్వాసాన్ని ప్రసాదించుగాక” అని ముష్ఫికర్‌ పేర్కొన్నాడు. “నేను గత 19 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నాను. నాకు అండగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులు, నా అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

Mushfiqur Rahim Bangladesh ODI scaled

క్రికెట్ ప్రయాణం

ముష్ఫికర్ రహీమ్ 2006లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ క్రికెట్‌కు కీలకమైన ఆటగాడిగా మారాడు. 274 వన్డే మ్యాచ్‌లు ఆడిన ముష్ఫికర్ 36.42 సగటుతో 7,795 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని కెరీర్‌లో అత్యుత్తమ స్కోరు 144.వికెట్ కీపర్‌గా కూడా అద్భుత ప్రదర్శన కనబరిచిన ముష్ఫికర్, 243 క్యాచ్‌లు అందుకోవడంతో పాటు 56 స్టంపింగ్‌లు చేశాడు. బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

ముష్ఫికర్ రహీమ్ రిటైర్మెంట్ ప్రకటనకు అతని సహచర క్రికెటర్లు, అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అతని సేవలను గుర్తించి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ముష్ఫికర్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ వంటి ఆటగాళ్లు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.ఇటీవలే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియాతో జరిగిన సెమీ ఫైనల్ తర్వాత స్టీవ్ స్మిత్ తన నిర్ణయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు స్మిత్ బాటలోనే మరో వెటరన్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ కూడా అడుగులు వేశాడు.

వన్డే క్రికెట్‌

తన 19 ఏళ్ల క్రికెట్ ప్రయాణంలో అండగా నిలిచిన తన కుటుంబం, సహచరులు, కోచ్‌లు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ముఖ్యంగా అభిమానులకు ముష్ఫికర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. “నా క్రికెట్ జీవితంలో ఎన్నో విజయాలు, పరాజయాలు చూశాను. కానీ ఏ సందర్భంలోనూ నా ప్రయత్నాన్ని తగ్గించలేదు. నా దేశం కోసం నా వంతు కృషి చేశాను” అని చెప్పాడు.వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ముష్ఫికర్ టెస్టులు, టీ20ల్లో కొనసాగుతాడు. బంగ్లాదేశ్ క్రికెట్‌లో అతని మాదిరిగా విజయవంతమైన వికెట్ కీపర్-బ్యాటర్ అరుదు. ముష్ఫికర్ సేవలు బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గాజాలో NGOల నిషేధం, సహాయం ఆగితే జీవితం నాశనం అవుతుంది

గాజాలో NGOల నిషేధం, సహాయం ఆగితే జీవితం నాశనం అవుతుంది

రష్యాపై ఉక్రెయిన్ దాడి.. 24 మంది దుర్మరణం

రష్యాపై ఉక్రెయిన్ దాడి.. 24 మంది దుర్మరణం

న్యూయార్క్ మేయర్ గా మర్దనీ ప్రమాణస్వీకారం

న్యూయార్క్ మేయర్ గా మర్దనీ ప్రమాణస్వీకారం

నూతన సంవత్సర వేడుకల వేళ స్విట్జర్లాండ్లో భారీ పేలుడు

నూతన సంవత్సర వేడుకల వేళ స్విట్జర్లాండ్లో భారీ పేలుడు

క్రాన్స్-మోంటానా బార్ పేలుడులో పలువురు మృతి

క్రాన్స్-మోంటానా బార్ పేలుడులో పలువురు మృతి

స్విట్జర్లాండ్ హోటల్ లో పేలుడు.. పలువురికి గాయాలు
0:4

స్విట్జర్లాండ్ హోటల్ లో పేలుడు.. పలువురికి గాయాలు

ఢాకాలో పాకిస్థాన్ స్పీకర్ తో జైశంకర్ భేటీ

ఢాకాలో పాకిస్థాన్ స్పీకర్ తో జైశంకర్ భేటీ

రష్యాతో శాంతి ఒప్పందంపై జెలెన్ స్కీ కీలక ప్రకటన

రష్యాతో శాంతి ఒప్పందంపై జెలెన్ స్కీ కీలక ప్రకటన

ప్రపంచ నగరాల్లో న్యూ ఇయర్ వేడుకల్లో రద్దులు

ప్రపంచ నగరాల్లో న్యూ ఇయర్ వేడుకల్లో రద్దులు

వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

2026కు న్యూజిలాండ్ స్వాగతం

2026కు న్యూజిలాండ్ స్వాగతం

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

📢 For Advertisement Booking: 98481 12870