हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Kuwait Hyderabad IndiGo flight : కువైట్–హైదరాబాద్ ఇండిగో విమానంలో మానవ బాంబ్ బెదిరింపు.. ముంబైకి మళ్లించిన ఎయిర్‌క్రాఫ్ట్

Sai Kiran
Kuwait Hyderabad IndiGo flight : కువైట్–హైదరాబాద్ ఇండిగో విమానంలో మానవ బాంబ్ బెదిరింపు.. ముంబైకి మళ్లించిన ఎయిర్‌క్రాఫ్ట్

Kuwait Hyderabad IndiGo flight : కువైట్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి సంబంధించి మానవ బాంబ్ ఉందన్న హెచ్చరిక రావడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఆ విమానాన్ని మంగళవారం ముంబైకి మళ్లించారు.

హైదరాబాద్ విమానాశ్రయానికి ఈమెయిల్ ద్వారా వచ్చిన బెదిరింపు సందేశాన్ని అధికారులు స్పష్టమైన (specific) ముప్పుగా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సంస్థలు విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్ట్‌లోని ఐసోలేషన్ ఏరియాలో ల్యాండ్ చేయించారు.

Read also: Nara Lokesh : ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

విమానంలో ఉన్న ప్రయాణికుల వివరాలు తక్షణమే వెల్లడించలేదు. అన్ని రకాల భద్రతా చర్యలు అమలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. బాంబ్ స్క్వాడ్, అత్యవసర సేవలు, భద్రతా బృందాలు అప్రమత్తంగా ఉండి తనిఖీలు చేపట్టాయి.

ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు.

ఇదిలా ఉండగా, సోమవారం మహారాష్ట్ర థానే జిల్లా (Kuwait Hyderabad IndiGo flight) మీరా రోడ్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్‌కు కూడా బాంబ్ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. పోలీసులు తనిఖీ చేయగా అది నకిలీ బెదిరింపు (hoax) గా తేలింది. భద్రతా ఏర్పాట్లు చేసిన తర్వాత స్కూల్ కార్యక్రమాలు కొనసాగించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గల్ఫ్ దేశాల్లో టెన్షన్..ఉత్కంఠలో ప్రపంచం

లైవ్‌ అప్‌డేట్స్ : గల్ఫ్ దేశాల్లో టెన్షన్..ఉత్కంఠలో ప్రపంచం

భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

నెతన్యాహు ఆచూకీపై సస్పెన్స్?

నెతన్యాహు ఆచూకీపై సస్పెన్స్?

పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో యుద్ధం..ఇద్దరు సైనికులు మృతి

పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో యుద్ధం..ఇద్దరు సైనికులు మృతి

యూఏఈలోని భారతీయుల తరలింపుకు ముమ్మర ఏర్పాట్లు

యూఏఈలోని భారతీయుల తరలింపుకు ముమ్మర ఏర్పాట్లు

ఇరాన్ ప్రతీకారం.. బహ్రెయిన్‌లో చెలరేగిన అల్లర్లు
0:30

ఇరాన్ ప్రతీకారం.. బహ్రెయిన్‌లో చెలరేగిన అల్లర్లు

ఖమేనీ మృతిపై కేంద్రం మౌనాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ

ఖమేనీ మృతిపై కేంద్రం మౌనాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ

ట్రాఫిక్ కెమెరాల నిఘా: ఖమేనీ ఆచూకీ వెనుక ఇజ్రాయెల్ భారీ వ్యూహం

ట్రాఫిక్ కెమెరాల నిఘా: ఖమేనీ ఆచూకీ వెనుక ఇజ్రాయెల్ భారీ వ్యూహం

మూడవ ప్రపంచ యుద్ధం దిశగా పశ్చిమాసియా?

మూడవ ప్రపంచ యుద్ధం దిశగా పశ్చిమాసియా?

గల్ఫ్ ల్లో చిక్కుకున్న భారతీయులకు ప్రత్యేక విమాన సర్వీసులు

గల్ఫ్ ల్లో చిక్కుకున్న భారతీయులకు ప్రత్యేక విమాన సర్వీసులు

హార్ముజ్‌లోకి షిప్పులు వస్తే తగలబెట్టేస్తాం!

హార్ముజ్‌లోకి షిప్పులు వస్తే తగలబెట్టేస్తాం!

రియాద్‌లో అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడి, ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి

రియాద్‌లో అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడి, ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి

📢 For Advertisement Booking: 98481 12870