हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

North Korea: కుమార్తె జూ ఏతో కలిసి సైనిక కవాతులో పాల్గొన్న కిమ్

Vanipushpa
North Korea: కుమార్తె జూ ఏతో కలిసి సైనిక కవాతులో పాల్గొన్న కిమ్

ఉత్తర కొరియాలో ‘కిమ్’ సామ్రాజ్యానికి కొత్త వారసురాలు సిద్ధమవుతోందా? ఆ దేశపు ఉక్కు కోటల వెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దక్షిణ కొరియా నిఘా సంస్థల అంచనాల ప్రకారం, కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) తన వారసత్వ పగ్గాలను తన కుమార్తె కిమ్ జు యే(Kim Ju Ae)కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ఉత్తర కొరియా అధికారిక మీడియా విడుదల చేసిన కొన్ని ఫోటోలు అంతర్జాతీయ సమాజంలో సంచలనం సృష్టిస్తున్నాయి. సైనిక అధికారులకు స్నైపర్ రైఫిళ్లను బహుమతిగా ఇచ్చే కార్యక్రమంలో, కిమ్ కుమార్తె జు యే స్వయంగా ఒక రైఫిల్‌ను ఎయిమ్ చేస్తూ కనిపించారు. కేవలం తండ్రి పక్కన నిలబడటమే కాకుండా, సైనిక వ్యవహారాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్న తీరు చూస్తుంటే.. కిమ్ తర్వాత దేశ పగ్గాలు పట్టేది ఆమెనే అనే వార్తలకు మరింత బలం చేకూరుతోంది.

Read Also: Delhi Liquor: మద్యం పాలసీ కేసు కొట్టివేత..కేజ్రీవాల్‌ కన్నీటిపర్యంతం

Kim Jong-un attends military parade with daughter Joo Ae
Kim Jong-un attends military parade with daughter Joo Ae

పార్టీ ఆమోదముద్ర పొందే దిశగా తెరవెనుక పావులు

వర్కర్స్ పార్టీ వేదికగా Kim పక్కా ప్లాన్.. ఉత్తర కొరియాలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ‘వర్కర్స్ పార్టీ’ సమావేశాలు తాజాగా ముగిశాయి. తనపై నమ్మకంతో పనిచేస్తున్న ప్రభుత్వ, సైనిక అధికారులకు కృతజ్ఞతగా కిమ్ రైఫిళ్లను బహూకరించారు. అయితే, ఈ వేదికపై కిమ్ తన కుమార్తెను అధికారిక వారసురాలిగా ప్రకటిస్తారని దక్షిణ కొరియా నిఘా సంస్థ (NIS) అంచనా వేసినప్పటికీ, అటువంటి ప్రకటన ఏదీ నేరుగా రాలేదు. కానీ, పార్టీ ఆమోదముద్ర పొందే దిశగా తెరవెనుక పావులు కదుపుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ సోదరి, కిమ్ యో జోంగ్ కూడా పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె పార్టీ కేంద్ర కమిటీ జనరల్ అఫైర్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ, అంతర్గత పరిపాలనా వ్యవహారాలను చక్కబెడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

వేట్లపాలెం పేలుడు ఘటనపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

వేట్లపాలెం పేలుడు ఘటనపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

కాకినాడలో భారీ పేలుడు.. 7 కి.మీ మేర వినిపించిన శబ్ధం
0:16

కాకినాడలో భారీ పేలుడు.. 7 కి.మీ మేర వినిపించిన శబ్ధం

పేలుడు ఘటనలో 20కి చేరిన మృతుల సంఖ్య

పేలుడు ఘటనలో 20కి చేరిన మృతుల సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి

కాకినాడ పేలుడు ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి

కాకినాడలో పేలుడు.. 18 మంది మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడలో పేలుడు.. 18 మంది మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది సజీవదహనం!
0:16

బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది సజీవదహనం!

విజయ్ దేవకొండ-రష్మిక పెళ్లిలో ధరించిన బంగారు అభరాణలపై చర్చ

విజయ్ దేవకొండ-రష్మిక పెళ్లిలో ధరించిన బంగారు అభరాణలపై చర్చ

📢 For Advertisement Booking: 98481 12870