हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Latest news: Keir Starmer: వలస విధానంలో బ్రిటన్‌ మార్పులు లక్షలాది మందిపై ప్రభావం

Saritha
Latest news: Keir Starmer: వలస విధానంలో బ్రిటన్‌ మార్పులు లక్షలాది మందిపై ప్రభావం

గత 50 సంవత్సరాల్లో బ్రిటన్ వలస విధానంలో అతిపెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. కీర్ స్టార్మర్(Keir Starmer) నేతృత్వంలోని బ్రిటన్(Britain) ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, చట్టపరమైన వలసదారులు కూడా దేశంలో శాశ్వతంగా స్థిరపడటానికి కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. సాధారణ వలసదారులు 20 సంవత్సరాల వరకు కూడా వేచివుండాల్సి ఉండవచ్చు.

హోం సెక్రటరీ షబానా మహమూద్ వివరించిన విధంగా, కొత్త విధానం దేశ ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి తోడ్పడే వారికి ప్రాధాన్యతనిస్తుంది. తక్కువ ఆర్థిక సామర్థ్యం గల వలసదారులు, ప్రభుత్వ ప్రయోజనాలు పొందే వారు ఎక్కువ కాలం వేచివుండాల్సి ఉంటుంది, కానీ NHS లో పనిచేసే డాక్టర్లు, నర్సులు 5 సంవత్సరాల్లో సెటిల్‌మెంట్ పొందగలుగుతారు. అత్యధిక వేతనం పొందేవారికి, పారిశ్రామిక వేత్తలకు 3 సంవత్సరాల్లో సెటిల్‌మెంట్ సాధ్యం.

Read also: తెలంగాణలో స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్

Keir Starmer
Britain’s changes to immigration policy affect millions

భారతీయ వలసదారులపై ప్రభావం

ఈ కొత్త విధానం 2021 నుండి యూకేకు(Keir Starmer) వచ్చిన దాదాపు 20 లక్షల వలసదారులపై ప్రభావం చూపుతుంది. ఇందులో భారతీయ వలసదారుల సంఖ్య గణనీయంగా ఉంది. ఇప్పటికే సెటిల్‌మెంట్ పొందినవారికి ఈ నిబంధనలు వర్తించవు. ప్రభుత్వం 12 వారాల పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.

మరో కీలక మార్పు ఏమిటంటే, వలసదారులు ప్రభుత్వ సౌకర్యాలు, సామాజిక వసతి వంటివి సెటిల్‌మెంట్ పొందిన వెంటనే కాకుండా, బ్రిటిష్ పౌరసత్వం పొందిన తర్వాతే పొందగలుగుతారు. హోం సెక్రటరీ ప్రకారం బ్రిటన్‌లో స్థిరపడటం హక్కు కాదు అది సంపాదించుకోవాల్సిన అదృష్టం అని తెలిపారు. ఈ మార్పులు బ్రిటన్ సెటిల్‌మెంట్ విధానాన్ని ఐరోపాలో అత్యంత కఠినమైనదిగా మార్చనున్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్!

85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్!

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలిస్తే భారత్‌తో సహా పొరుగు దేశాలతో న్యాయం

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలిస్తే భారత్‌తో సహా పొరుగు దేశాలతో న్యాయం

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

యూనస్‌పై తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు

యూనస్‌పై తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు

బంగారం కోసం భూగర్భంలో రోజూ 4 కిలోమీటర్లు.. ఎక్కడంటే?

బంగారం కోసం భూగర్భంలో రోజూ 4 కిలోమీటర్లు.. ఎక్కడంటే?

పొట్టు పొట్టుగా కొట్టుకున్న పార్ల‌మెంట్‌ నేత‌లు

పొట్టు పొట్టుగా కొట్టుకున్న పార్ల‌మెంట్‌ నేత‌లు

బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు

బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు

ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే మంచిది..లేకుంటే చూడాలి మరి..

ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే మంచిది..లేకుంటే చూడాలి మరి..

పదేళ్లుగా ఈ రోజు కోసం బంగ్లా ప్రజల నిరీక్షణ..బీఎన్​పీ చీఫ్ రహమాన్ బంగ్లా

పదేళ్లుగా ఈ రోజు కోసం బంగ్లా ప్రజల నిరీక్షణ..బీఎన్​పీ చీఫ్ రహమాన్ బంగ్లా

బంగ్లాదేశ్ ఎన్నికల్లో హింస.. 18 మంది మృతి?

బంగ్లాదేశ్ ఎన్నికల్లో హింస.. 18 మంది మృతి?

హైదరాబాద్‌లో UBS కొత్త సెంటర్ ..కొత్త ఉద్యోగాల జాతర

హైదరాబాద్‌లో UBS కొత్త సెంటర్ ..కొత్త ఉద్యోగాల జాతర

భారత్-రష్యా స్నేహాన్ని ఎవరూ దూరం చేయలేరు..సెర్గీ లావ్రోవ్

భారత్-రష్యా స్నేహాన్ని ఎవరూ దూరం చేయలేరు..సెర్గీ లావ్రోవ్

📢 For Advertisement Booking: 98481 12870