हिन्दी | Epaper

Israel Iran War: ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

Anusha
Israel Iran War: ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

Israel Iran War: ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పాలకుల నిరంకుశత్వానికి ముగింపు పలికే రోజులు దగ్గరపడ్డాయని ఆయన పేర్కొన్నారు. “మేము ఇరాన్‌ను విభజించాలని అనుకోవడం లేదు.. కేవలం నిరంకుశ పాలన నుంచి అక్కడి ప్రజలకు విముక్తి కలిగించడమే మా లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు.

Read Also: Iran Israel War: ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

Israel Iran War: Netanyahu's sensational comments on Iran
Israel Iran War: Netanyahu’s sensational comments on Iran

తదుపరి దశను త్వరలో చేపడతాం

“ఇరాన్‌కు మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఇస్తాం. ప్రజలు ప్రభుత్వాన్ని పడగొట్టే సమయం దగ్గరలో ఉంది. తదుపరి దశను త్వరలో చేపడతాం” అని చెప్పారు. ఇజ్రాయెల్‌ దాడులతో కీలక నేతలు కోల్పోయారని, ఇరాన్‌ ప్రభుత్వాన్ని ప్రజలే పడగొట్టే సమయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి
0:08

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి

బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణం

బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణం

వేటగాళ్ల ఉచ్చుకు రెండు ఏనుగులు బలి!

వేటగాళ్ల ఉచ్చుకు రెండు ఏనుగులు బలి!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

రిటైర్మెంట్‌పై సూర్య ఏమన్నారంటే?

రిటైర్మెంట్‌పై సూర్య ఏమన్నారంటే?

మళ్ళీ మనమే రాజులం.. 2007, 2024, 2026 వరల్డ్ కప్స్ మనవే!

మళ్ళీ మనమే రాజులం.. 2007, 2024, 2026 వరల్డ్ కప్స్ మనవే!

82.1 కోట్ల లైవ్ వ్యూస్‌తో సరికొత్త చరిత్ర!

82.1 కోట్ల లైవ్ వ్యూస్‌తో సరికొత్త చరిత్ర!

న్యూజిలాండ్‌కు హార్ట్ బ్రేక్..15 సార్లు ఐసీసీ టోర్నీల నాకౌట్ దశలో ఇంటికి.

న్యూజిలాండ్‌కు హార్ట్ బ్రేక్..15 సార్లు ఐసీసీ టోర్నీల నాకౌట్ దశలో ఇంటికి.

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!

చంద్రబాబుకు ఆ పదం పలికే అర్హత లేదు – వైస్ జగన్

చంద్రబాబుకు ఆ పదం పలికే అర్హత లేదు – వైస్ జగన్

ఇరాన్ అణు నిల్వలపై ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’: 450 కిలోల యురేనియం లక్ష్యం

ఇరాన్ అణు నిల్వలపై ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’: 450 కిలోల యురేనియం లక్ష్యం

బహ్రెయిన్ వాటర్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి: యుద్ధంలో కొత్త మలుపు!

బహ్రెయిన్ వాటర్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి: యుద్ధంలో కొత్త మలుపు!

📢 For Advertisement Booking: 98481 12870