
Israel Iran War: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి.తమ పొరుగుదేశాలపై దాడులు ఆపేస్తామని ప్రకటించిన ఇరాన్ మాట తప్పింది. గల్ఫ్ దేశాలను ఇరాన్ ఊచకోత కోస్తుంది. ఇరాన్ రాత్రంతా గల్ఫ్ దేశాలపై మిస్సైళ్ల వర్షం కురిపించింది. గల్ఫ్ దేశాలలోని కీలక మౌలిక సదుపాయాలపై ఇరాన్ క్షిపణులు , డ్రోన్లతో విరుచుకుపడుతోంది. శనివారం రాత్రి జరిగిన దాడుల్లో కువైట్, సౌదీ అరేబియా ,ఖతార్ దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
Read Also: IRGC: 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
కువైట్‌లో అగ్నిప్రమాదాలు.. వందలాది మంది చిక్కుకుపోయిన వైనం
కువైట్‌లో శనివారం రాత్రి దాడుల్లో అనేక మంది గాయపడ్డారు. భవనాలు ధ్వంసమయ్యాయి. టవర్‌లకు మంటలు అంటుకోగా వందలాది మంది ప్రజలు చిక్కుకున్నారు. అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సౌదీ, ఖతార్‌లోనూ దాడులు కొనసాగుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: