हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Telugu News: Israel Hamas War-గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు

Pooja
Telugu News: Israel Hamas War-గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు

Israel Hamas War: ఇజ్రాయెల్ సైన్యం (IDF) గాజా నగరంపై భారీ వైమానిక దాడులు మొదలుపెట్టింది.ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం డ్రోన్లు, బాంబులు ఉపయోగించి గాజాలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ దాడుల్లో 32 మంది చనిపోయినట్లు సమాచారం, వీరిలో 12 మంది చిన్నారులు ఉన్నారు. ఇజ్రాయెల్‌ టెల్‌ అవీవ్‌ నిఘా పరికరాలు హమాస్‌ భవనాల్లో ఉంచారని ఆరోపిస్తూ, ఆ భవనాలను ధ్వంసం చేస్తోంది. IDF ఇప్పటికే స్థానిక పౌరులకు గాజా నగరాన్ని ఖాళీ చేయమని హెచ్చరించింది, దాంతో 2,50,000 మంది పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు.

Israel Hamas War

హూతీ దాడులు, కుటుంబ నష్టం మరియు హమాస్ ప్రతిస్పందన

హమాస్‌కు మద్దతుగా యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై హైపర్-సోనిక్ బాలిస్టిక్ క్షిపణి(Hyper-sonic ballistic missile) ప్రయోగించారు. ఐడీఎఫ్‌ ప్రకారం ఆ క్షిపణి విజయవంతంగా నిరోధించబడింది. గాజా నగరంలో ఉత్తర ప్రాంతంలో IDF దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది మరణించారని వైద్య వర్గాలు తెలిపారు. హమాస్‌ ఈ దాడులను ఖండిస్తూ, పౌరులను లక్ష్యంగా చేసుకోవడం యుద్ధ నేరానికి సమానం అని, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టు పేర్కొంది.

లెబనాన్‌లో ఆయుధాల అప్పగింపు మరియు ఇరుదరఫుల యుద్ధం

లెబనాన్‌లోని పాలస్తీనా(Palestine) శరణార్థులు ఐదు ట్రక్కుల్లో ఆయుధాలను దేశ సైన్యానికి అప్పగించారు. మే నెల నుంచి పాలస్తీనా శరణార్థులు సైన్యానికి ఆయుధాలు అప్పగిస్తూ వచ్చారు. గత రెండు సంవత్సరాలుగా ఇజ్రాయెల్-హమాస్ దాడులు కొనసాగుతున్నాయి. 2023 అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడిలో 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు, 251 మంది బందీ అయ్యారు. గాజా‌పై ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 64,231 మంది పాలస్తీనియన్లు మరణించగా, 400 మందికిపైగా ఆచూకీలేకుండా పోయారు. మృతుల్లో సగానికిపైగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.

గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడులు ఎందుకు జరుగుతున్నాయి?
హమాస్‌ నిఘా పరికరాలు మరియు సరిహద్దు సెక్యూరిటీ కారణంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నారు.

ఇప్పటివరకు గాజా యుద్ధంలో ఎంత మంది మృతిచెందారు?
గాజా ఆరోగ్య శాఖ ప్రకారం, ఇప్పటివరకు 64,231 మంది పాలస్తీనియన్లు మరణించారు.

Read hindi News: Hindi.vaartha.com

Read also:

https://vaartha.com/sushila-karki-not-for-power-but-for-service-to-the-country/national/547068/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నోబెల్ బహుమతి మా ప్రభుత్వ నిర్ణయం కాదు: నార్వే ప్రధాని

నోబెల్ బహుమతి మా ప్రభుత్వ నిర్ణయం కాదు: నార్వే ప్రధాని

గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు

గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు

భారత్ నిర్ణయానికి జై కొడుతున్న బ్రిక్స్ దేశాలు

భారత్ నిర్ణయానికి జై కొడుతున్న బ్రిక్స్ దేశాలు

కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

అమెరికాపై EU ‘బజూకా’ ప్రయోగమా? వాణిజ్య యుద్ధం ముప్పు!

అమెరికాపై EU ‘బజూకా’ ప్రయోగమా? వాణిజ్య యుద్ధం ముప్పు!

పోలాండ్ మంత్రికి గట్టి కౌంటర్ ఇచ్చిన జైశంకర్

పోలాండ్ మంత్రికి గట్టి కౌంటర్ ఇచ్చిన జైశంకర్

రన్‌వేపై పడిపోయిన విమానం.. పైలట్‌ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

రన్‌వేపై పడిపోయిన విమానం.. పైలట్‌ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

శాంతి బోర్డులో చేరాలంటే రూ. 9 వేల కోట్లు కట్టాల్సిందే

శాంతి బోర్డులో చేరాలంటే రూ. 9 వేల కోట్లు కట్టాల్సిందే

దక్షిణ స్పెయిన్‌లో రైలు ప్రమాదం.. 39 మంది మృత్యువాత

దక్షిణ స్పెయిన్‌లో రైలు ప్రమాదం.. 39 మంది మృత్యువాత

రష్యా నుంచి గ్రీన్‌లాండ్‌కు విముక్తి కల్పిస్తాం: ట్రంప్

రష్యా నుంచి గ్రీన్‌లాండ్‌కు విముక్తి కల్పిస్తాం: ట్రంప్

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ

సీఎం చంద్రబాబును కలిసిన సింగపూర్‌ అధ్యక్షుడు

సీఎం చంద్రబాబును కలిసిన సింగపూర్‌ అధ్యక్షుడు

📢 For Advertisement Booking: 98481 12870