हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Smart Phones: భారీగా పెరిగిన భారత్ స్మార్ట్ ఫోన్స్ ఎగుమతులు

Sudha
Smart Phones: భారీగా పెరిగిన భారత్ స్మార్ట్ ఫోన్స్ ఎగుమతులు

భారతదేశం స్మార్ట్‌ఫోన్ (Smart Phones) తయారీ మరియు ఎగుమతుల రంగంలో గణనీయమైన పురోగతిని సాధించింది. ప్రస్తుతం, భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ ఉత్పత్తి దేశంగా నిలుస్తోంది, మరియు స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో కూడా రికార్డు స్థాయిలో వృద్ధిని నమోదు చేసింది.ముఖ్యంగా దేశంలో పీఎల్ఐ స్కీమ్ లాంచ్ చేశాక తయారీ రంగం వేగంగా వృద్ధి సాధిస్తుంది. దీంతో ఎగుమతులు (exports)కూడా భారీగా పెరిగాయి. స్మార్ట్ ఫోన్స్ ఎగుమతులు దేశంలో ఆకర్షణీయ వృద్ధిని సాధించాయి.

 Smart Phones:  భారీగా పెరిగిన భారత్  స్మార్ట్ ఫోన్స్ ఎగుమతులు
Smart Phones: భారీగా పెరిగిన భారత్ స్మార్ట్ ఫోన్స్ ఎగుమతులు

2024–25 ఆర్థిక సంవత్సరంలో, భారత్ స్మార్ట్‌ఫోన్‌లను రూ. 2 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు చేసింది, ఇది గత ఏడాది కంటే 54% అధికం. ఈ ఎగుమతుల్లో దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్‌లు ఉన్నాయి, ఇవి ప్రధానంగా తమిళనాడులోని ఫాక్స్‌కాన్ సౌకర్యం ద్వారా తయారు చేయబడుతున్నాయి
భారతదేశంలో మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీలో 99% పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నారు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,90,366 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి విలువ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ. 9,52,000 కోట్లకు పెరిగింది . భారతదేశం 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 13% వాటాతో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది, చైనా 32% వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఈ విభాగంలో యాపిల్ మరియు శాంసంగ్ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
సాంప్రదాయ ఎగుమతులను అధిగమించి
ఇటీవల విడుదలైన డేటా ప్రకారం దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు, వజ్రాలు వంటి సాంప్రదాయ ఎగుమతులను అధిగమించి భారతదేశ స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు గత మూడేళ్లల్లో బాగా పెరిగాయి. అమెరికాకు దాదాపు ఐదు రెట్లు, జపాన్‌కు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 2023-24లో 15.57 బిలియన్ల డాలర్లు, 2022-23లో 10.96 బిలియన్ల డాలర్ల నుంచి 2024-25లో 24.14 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసిన మొదటి ఐదు దేశాలు అమెరికా, నెదర్లాండ్స్, ఇటలీ, జపాన్, చెక్ రిపబ్లిక్‌గా ఉన్నాయి. అమెరికాకు భారతదేశం ఎగుమతులు 2022-23లో 2.16 బిలియన్ల డాలర్ల నుంచి 2023-24లో 5.57 బిలియన్ల డాలర్లకు, 2024-25లో 10.6 బిలియన్ల డాలర్లకు పెరిగాయి.
ఈ వేగవంతమైన పెరుగుదల వల్ల స్మార్ట్‌ఫోన్లు భారతదేశంలో అత్యధికంగా ఎగుమతి చేసిన వస్తువుల్లో ఒకటిగా మారిందని. పెట్రోలియం ఉత్పత్తులు, వజ్రాలు వంటి ఎగుమతులను అధిగమించడానికి దోహదపడిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు.
ఉత్పత్తి-సంబంధిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం వంటి ప్రభుత్వ పథకాల వల్ల వృద్ధి వేగంగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ సర్వీస్ నివేదిక ప్రకారం 2024లో భారతదేశ స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో ఆపిల్, సామ్‌సంగ్ దాదాపు 94 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2024లో మేడ్-ఇన్- ఇండియా స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు సంవత్సరానికి 6 శాతం పెరిగాయి. 2025లో భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ తయారీ వృద్ధి అంచనా 2025లో రెండంకెలలో పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Read Also : Gold: దుబాయ్ బంగారంపై భారత్ కఠిన చర్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ టార్గెట్ చేసిందా? అమెజాన్ డేటా సెంటర్ల కలకలం

ఇరాన్ టార్గెట్ చేసిందా? అమెజాన్ డేటా సెంటర్ల కలకలం

వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో?

వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో?

ఖమేనీ మరణంపై భారత్ మౌనం? కారణం ఏంటి!

ఖమేనీ మరణంపై భారత్ మౌనం? కారణం ఏంటి!

ఇరాన్‌కు ట్రంప్ మరో బిగ్ వార్నింగ్

ఇరాన్‌కు ట్రంప్ మరో బిగ్ వార్నింగ్

ఇరాన్ లొంగుబాటుకు సిద్ధం.. ట్రంప్ కీలక ప్రకటన

ఇరాన్ లొంగుబాటుకు సిద్ధం.. ట్రంప్ కీలక ప్రకటన

ఖమేనీ కుమార్తె, అల్లుడు మృతి? 40 మంది కమాండర్లు ఖతం

ఖమేనీ కుమార్తె, అల్లుడు మృతి? 40 మంది కమాండర్లు ఖతం

దుబాయ్‌లో క్షేమంగా ఉన్నాం, మంచు విష్ణు భరోసా

దుబాయ్‌లో క్షేమంగా ఉన్నాం, మంచు విష్ణు భరోసా

ఇరాన్‌పై దాడుల నిర్ణయంతో ట్రంప్‌పై అమెరికాలో రాజకీయ వివాదం

ఇరాన్‌పై దాడుల నిర్ణయంతో ట్రంప్‌పై అమెరికాలో రాజకీయ వివాదం

యుద్ధ వేళ ఇరాన్ నిర్ణయం, తాత్కాలిక రక్షణ మంత్రిగా మాజిద్

యుద్ధ వేళ ఇరాన్ నిర్ణయం, తాత్కాలిక రక్షణ మంత్రిగా మాజిద్

కువైట్‌లో ఫ్రెండ్లీ ఫైర్, అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానాలు కూలాయి

కువైట్‌లో ఫ్రెండ్లీ ఫైర్, అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానాలు కూలాయి

యుద్ధ ఉద్రిక్తతల దెబ్బ, పాకిస్థాన్ మార్కెట్ భారీ పతనం

యుద్ధ ఉద్రిక్తతల దెబ్బ, పాకిస్థాన్ మార్కెట్ భారీ పతనం

బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత

బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత

📢 For Advertisement Booking: 98481 12870