हिन्दी | Epaper

India-Russia: ట్రంప్ వ్యాఖ్యల్ని పట్టించుకోని భారత్, రష్యాలు

Vanipushpa
India-Russia: ట్రంప్ వ్యాఖ్యల్ని పట్టించుకోని భారత్, రష్యాలు

అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఇటీవలి వ్యాఖ్యలు అమెరికా బాహ్య రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉన్నాయి. నాటో, చైనా, యుద్ధ భయం వంటి అంశాలపై ట్రంప్ వ్యాఖ్యలు. అయితే, ఇవేవీ భారత్-రష్యా(India-Russia) స్నేహ బంధంపై ప్రభావం చూపలేకపోయాయి. రష్యా అధినేత పుతిన్ త్వరలోనే భారత పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెల్లడించారు. ప్రస్తుతం దోవల్ మాస్కోలో ఉన్నారు.

India-Russia: ట్రంప్ వ్యాఖ్యల్ని పట్టించుకోని భారత్, రష్యాలు
India-Russia: ట్రంప్ వ్యాఖ్యల్ని పట్టించుకోని భారత్, రష్యాలు

భారత్ – స్వతంత్ర దౌత్య వ్యూహం కొనసాగుతుంది
అమెరికాలో పాలకుల మార్పులతో సంబంధం లేకుండా భారత్ తన స్వతంత్ర విధానాన్ని కొనసాగిస్తోంది, ట్రంప్ వ్యాఖ్యలపై ప్రభుత్వ స్థాయిలో ఎలాంటి స్పందన లేదు
రష్యా – అమెరికా రాజకీయాలపై అపనమ్మకం
పుతిన్ నాయకత్వంలోని రష్యా ట్రంప్
వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోలేదు
అమెరికా-రష్యా సంబంధాల్లో ఇప్పటికే మైఖల్యాలు అధికం
అమెరికా ఆధిపత్యం పట్ల అనుమానాలు పెరుగుతాయా?
ట్రంప్ వ్యాఖ్యలు మిత్రదేశాల్లో అవిశ్వాసాన్ని పెంచేలా ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం
భారత్, రష్యాల స్పందన అమెరికా పాలనలో స్థిరత్వం లేదన్న సంకేతంగా?. భారత్ పై మరో 25 శాతం సుంకాలు పెంచుతూ నిన్ననే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు. ఇది జరిగిన ఒక్క రోజు వ్యవధిలోనే భారత పర్యటకు పుతిన్ వస్తున్నారనే వార్త అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

రష్యాకు అత్యంత మంచి స్నేహితుడు ఏ దేశం?
రష్యాకు సార్వత్రికంగా అంగీకరించబడిన "ఉత్తమ స్నేహితుడు" దేశం లేనప్పటికీ, చైనా మరియు కజకిస్తాన్‌లను తరచుగా సన్నిహిత మిత్రులు మరియు వ్యూహాత్మక భాగస్వాములుగా పేర్కొంటారు. రష్యా బెలారస్, భారతదేశంతో కూడా బలమైన సంబంధాలను కొనసాగిస్తుంది.
ఎవరు పెద్దవారు, రష్యా లేదా భారతదేశం?
ప్రపంచంలోని మొత్తం భూభాగంలో 11% కి సమానమైన భూమితో రష్యా అతిపెద్ద దేశం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/vladimir-putin-to-visit-india-soon/international/527434/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ కొరతతో హోటళ్లకు షాక్, ₹20 కోట్ల నష్టం

గ్యాస్ కొరతతో హోటళ్లకు షాక్, ₹20 కోట్ల నష్టం

యుద్ధంలోకి ఉత్తర కొరియా? అమెరికాకు కిమ్ వార్నింగ్

యుద్ధంలోకి ఉత్తర కొరియా? అమెరికాకు కిమ్ వార్నింగ్

ఇంధన సంక్షోభం, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?

ఇంధన సంక్షోభం, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, భారత్‌లో యూరియా ప్లాంట్లు మూత

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, భారత్‌లో యూరియా ప్లాంట్లు మూత

దుబాయ్ ఎయిర్పోర్టుపై ఇరాన్ మళ్లీ అటాక్

దుబాయ్ ఎయిర్పోర్టుపై ఇరాన్ మళ్లీ అటాక్

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు

మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్

చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్

భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

📢 For Advertisement Booking: 98481 12870