టామ్ క్రూజ్ – అనా డి అర్మాస్ ప్రేమ బంధానికి తెర
హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ (Tom Cruise) మరియు గ్లామరస్ హీరోయిన్ అనా డి అర్మాస్ తమ సంబంధాన్ని ముగించినట్లు సమాచారం. గత తొమ్మిది నెలలుగా ప్రేమలో (Hollywood) ఉన్న ఈ జంట త్వరలోనే వివాహం చేసుకుంటారని గత కొద్దిరోజులుగా మీడియాలో ఊహాగానాలు గుప్పుమన్నాయి. అంతే కాకుండా, వారి వివాహం అంతరిక్షంలో జరుగనుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, వీరిద్దరూ ఆ నిర్ణయం వద్దకు చేరుకోక ముందే స్నేహపూర్వకంగా విడిపోయారు.
Read also: ఇది మాకెంతో గర్వం భార్య మంత్రి పదవి పై హర్షం

భవిష్యత్తులో కలిసి పనిచేయాలని నిర్ణయం
ప్రేమలో పయనించిన ఈ జంట వ్యక్తిగతంగా వేరుపడినా, వృత్తిపరంగా సహకారం కొనసాగించాలనే అభిప్రాయంతో ఉన్నారు. టామ్ క్రూజ్ (Hollywood) తదుపరి సినిమాలో అనా డి అర్మాస్ హీరోయిన్‌గా కనిపించే అవకాశం ఉందని హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వీరి బ్రేకప్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: