हिन्दी | Epaper

Breaking News: Gambia: పడవ బోల్తా.. ఏడుగురు మృతి

Radha
Breaking News: Gambia: పడవ బోల్తా.. ఏడుగురు మృతి

గాంబియా(Gambia) సముద్ర తీరానికి సమీపంలో వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అంచనా వేస్తుండగా, ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. పలువురు సముద్రంలో గల్లంతైనట్లు సమాచారం.

Read Also: Israel aid ban : ఇజ్రాయెల్ ఆంక్షలతో పిల్లల ప్రాణాలు ప్రమాదంలో

Breaking News: Gambia: పడవ బోల్తా.. ఏడుగురు మృతి

నార్త్ బ్యాంక్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం(Gambia) చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో 96 మందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు వెల్లడించారు.

బాధితుల్లో ఎక్కువ మంది ఇతర దేశాలకు చెందిన వలసదారులుగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, పూర్తి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పశ్చిమాసియాలో యుద్ధం.. భారీగా పెరిగిన చమురు ధరలు

పశ్చిమాసియాలో యుద్ధం.. భారీగా పెరిగిన చమురు ధరలు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఎంపీల ధర్నా!

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఎంపీల ధర్నా!

తగ్గిన యూరియా ఉత్పత్తి.. రైతులకు తప్పని తిప్పలు!

తగ్గిన యూరియా ఉత్పత్తి.. రైతులకు తప్పని తిప్పలు!

గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందా? ఈ వార్తలపై ఆయిల్ కంపెనీల క్లారిటీ

గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందా? ఈ వార్తలపై ఆయిల్ కంపెనీల క్లారిటీ

హాల్‌టికెట్ల పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తేనే సెంటర్ వివరాలు!

హాల్‌టికెట్ల పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తేనే సెంటర్ వివరాలు!

బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణం

బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణం

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

రిటైర్మెంట్‌పై సూర్య ఏమన్నారంటే?

రిటైర్మెంట్‌పై సూర్య ఏమన్నారంటే?

వడగాల్పుల ముప్పు: రాబోయే 4 రోజులు జాగ్రత్త!

వడగాల్పుల ముప్పు: రాబోయే 4 రోజులు జాగ్రత్త!

82.1 కోట్ల లైవ్ వ్యూస్‌తో సరికొత్త చరిత్ర!

82.1 కోట్ల లైవ్ వ్యూస్‌తో సరికొత్త చరిత్ర!

న్యూజిలాండ్‌కు హార్ట్ బ్రేక్..15 సార్లు ఐసీసీ టోర్నీల నాకౌట్ దశలో ఇంటికి.

న్యూజిలాండ్‌కు హార్ట్ బ్రేక్..15 సార్లు ఐసీసీ టోర్నీల నాకౌట్ దశలో ఇంటికి.

📢 For Advertisement Booking: 98481 12870