हिन्दी | Epaper
చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన!

Canada Cabinet : కెనడా క్యాబినెట్లో నలుగురు భారత సంతతి నేతలు

Sudheer
Canada Cabinet : కెనడా క్యాబినెట్లో నలుగురు భారత సంతతి నేతలు

కెనడా తాజా క్యాబినెట్‌లో భారత సంతతికి చెందిన నలుగురు నేతలు కీలక పదవులకు ఎంపికవడం గర్వకారణంగా మారింది. ఇటీవల ఏర్పాటు చేసిన కొత్త మంత్రివర్గంలో అనితా ఆనంద్ విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనితా ఇప్పటికే కెనడా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకురాలు. ఆమెకు విదేశాంగ శాఖ బాధ్యతలు అప్పగించడాన్ని విశ్లేషకులు కీలక పరిణామంగా పేర్కొంటున్నారు.

మనిందర్ సిద్ధూ అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రిగా

ఇక మిగతా ముగ్గురు భారత సంతతి నేతలు కూడా ముఖ్యమైన శాఖలకు నియమితులయ్యారు. మనిందర్ సిద్ధూ అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రూబీ సహోటా ‘సెక్రటరీ ఆఫ్ క్రైమ్’గా, రణదీప్ సరాయ్ ‘సెక్రటరీ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్’గా నియమితులయ్యారు. వీరంతా తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారనే నమ్మకం ఉంది. వీరి నియామకం కెనడా రాజకీయాల్లో భారత సంతతి ప్రజల ప్రాధాన్యతను చాటుతోంది.

భారత సంతతికి చెందిన 22మంది ఎంపీలు విజయం

ఇటీవల జరిగిన కెనడా పార్లమెంటరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 22మంది ఎంపీలు విజయం సాధించారు. వీరిలో నలుగురికి క్యాబినెట్ స్థాయి పదవులు లభించడం భారతీయుల రాజకీయ ప్రాభవాన్ని సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారత సంతతివారికి ఉన్న ప్రతిభ, విశ్వాసార్హతకు ఇదొక నిదర్శనంగా నిలుస్తోంది. ఇది ఇతర దేశాల్లో నివసించే భారతీయులకూ స్ఫూర్తిదాయకం.

Read Also : Thalliki Vandanam : జూన్ 12న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్

సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్

కొరియా మహిళపై సిబ్బంది లైంగిక వేధింపులు

కొరియా మహిళపై సిబ్బంది లైంగిక వేధింపులు

క్యూబాపై కన్నేసిన ట్రంప్..పావులు కదుపుతున్న అమెరికా

క్యూబాపై కన్నేసిన ట్రంప్..పావులు కదుపుతున్న అమెరికా

భారత్​తో సమగ్ర ఒప్పందానికి ఈయూ సిద్ధం

భారత్​తో సమగ్ర ఒప్పందానికి ఈయూ సిద్ధం

ఆస్ట్రేలియాలో కలకలం ..ముగ్గురు మృతి

ఆస్ట్రేలియాలో కలకలం ..ముగ్గురు మృతి

6G యుద్ధాన్ని రహస్యంగా మొదలెట్టిన చైనా

6G యుద్ధాన్ని రహస్యంగా మొదలెట్టిన చైనా

శాంతి మండలిలోకి పోప్ లియోను ఆహ్వానించిన ట్రంప్

శాంతి మండలిలోకి పోప్ లియోను ఆహ్వానించిన ట్రంప్

ట్రంప్ నిర్ణయంపై తిరగబడ్డ ఐదు మిత్ర దేశాలు

ట్రంప్ నిర్ణయంపై తిరగబడ్డ ఐదు మిత్ర దేశాలు

ఏపీలో ప్రత్యామ్నాయ ఇంధన పెట్టుబడులు ప్రోత్సాహం

ఏపీలో ప్రత్యామ్నాయ ఇంధన పెట్టుబడులు ప్రోత్సాహం

చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ

చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ

‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరేందుకు పాక్ సహా 8 ఇస్లామిక్ దేశాల అంగీకారం

‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరేందుకు పాక్ సహా 8 ఇస్లామిక్ దేశాల అంగీకారం

ఆ రెండు దేశాలే గ్రీన్‌లాండ్ సమస్యను పరిష్కరించుకుంటాయి: పుతిన్

ఆ రెండు దేశాలే గ్రీన్‌లాండ్ సమస్యను పరిష్కరించుకుంటాయి: పుతిన్

📢 For Advertisement Booking: 98481 12870