Dubai drone strike : మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి. తాజాగా దుబాయ్ లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. కాన్సులేట్ భవనానికి ఆనుకుని ఉన్న పార్కింగ్ ప్రాంగణంలో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి. అత్యవసర సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిని అదుపులోకి తీసుకొచ్చారు.
Read Also: Pawan Kalyan: ఈ నెల 19న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్?
అమెరికా విదేశాంగ శాఖాధికారి Marco Rubio ప్రకారం, అక్కడ ఉన్న(Dubai drone strike) అమెరికా సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఈ దాడికి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఈ ఘటనతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. దాడి వెనుక ఉన్న కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: