అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ వాణిజ్య రంగంలో సంచలనం సృష్టించారు. కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేస్తూ, పలు దేశాల నుండి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై భారీ సుంకాలు విధించారు. ఈ కొత్త సుంకాలు 2025 ఆగస్టు 7వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ చర్యతో గ్లోబల్ ట్రేడ్ (Global Trade) లో కొత్త ఉద్రిక్తతలు తలెత్తనున్నాయి.అమెరికా ప్రభుత్వం ప్రకారం, అన్ని దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులపై డిఫాల్ట్‌గా 10% సుంకం విధించబడుతుంది. అయితే అమెరికా (America) తో వాణిజ్య లోటు ఎక్కువగా ఉన్న కొన్ని దేశాలపై మరింత కఠినమైన సుంకాలు అమలు చేయాలని ట్రంప్ నిర్ణయించారు. ఈ సుంకాల రేట్లు 15% నుండి గరిష్టంగా 41% వరకు పెరిగాయి.
దేశాలవారీగా సుంకాల జాబితా
సిరియా: 41% ,లావోస్: 40% ,మయన్మార్: 40% ,స్విట్జర్లాండ్: 39% ,ఇరాక్ : 35% ,సెర్బియా: 35% ,కెనడా: 35% ,అల్జీరియా: 30% ,బోస్నియా అండ్ హెర్జెగోవినా: 30% ,లిబియా: 30% ,సౌత్ ఆఫ్రికా: 30% ,మెక్సికో: 25% ,ఆఫ్ఘనిస్తాన్: 15% ,అంగోలా: 15% ,బంగ్లాదేశ్: 20% ,బొలీవియా: 15% ,బోట్స్‌వానా: 15% ,బ్రెజిల్: 10% ,బ్రూనై: 25% ,కంబోడియా: 19% ,కామెరూన్: 15% ,చాడ్: 15% ,కోస్టా రికా: 15% ,కోట్ డి ఐవోర్: 15% ,డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో: 15% ,ఈక్వెడార్: 15% ,ఈక్వెటోరియల్ గినియా: 15% ,యూరోపియన్ యూనియన్: 15% ,ఫాక్‌లాండ్ దీవులు: 10% ,ఫిజీ: 15% ,ఘనా: 15% ,గయానా: 15% ,ఐస్‌లాండ్: 15% ,ఇండియా: 25% ,ఇండోనేషియా: 19% ,ఇజ్రాయెల్: 15% ,జపాన్: 15% ,జోర్డాన్: 15% ,

గ్లోబల్ ట్రేడ్‌పై ప్రభావం
కజకిస్తాన్: 25% ,లెసోతో: 15% ,లిచ్‌టెన్‌స్టెయిన్: 15% ,మడగాస్కర్: 15% ,మలావి: 15% ,మలేషియా: 19% ,మారిషస్: 15% ,మోల్డోవా: 25% ,మొజాంబిక్: 15% ,నమీబియా: 15% ,నౌరు: 15% ,న్యూజిలాండ్: 15% ,నికరాగువా: 18% ,నైజీరియా: 15% ,నార్త్ మసడోనియా: 15% ,నార్వే: 15% ,పాకిస్థాన్: 19% ,పపువా న్యూ గినియా: 15% ,ఫిలిప్పీన్స్: 19% ,సౌత్ కొరియా: 15% ,శ్రీలంక: 20% ,తైవాన్: 20% ,థాయ్‌లాండ్: 19% ,ట్రినిడాడ్ అండ్ టొబాగో: 15% , ట్యునీషియా: 25% ,టర్కీ: 15% ,ఉగాండా: 15% ,యునైటెడ్ కింగ్‌డమ్: 10% ,వనువాతు: 15% ,వెనిజులా: 15% ,వియత్నాం: 20% ,జాంబియా: 15% ,జింబాబ్వే: 15% .
ట్రంప్ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు?
ట్రంప్ అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన నాయకుడు.
రాజకీయాల్లోకి రాకముందు ట్రంప్ ఏ రంగంలో ఉన్నారు?
ట్రంప్ విజయవంతమైన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త, టెలివిజన్ హోస్ట్‌గా పనిచేశారు. “ది అప్రెంటిస్” షో ద్వారా ప్రసిద్ధి పొందారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: