हिन्दी | Epaper
భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు హిజ్బుల్లా నిరాయుధీకరణ యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం మోదీ–కార్నీ భేటీ భారత్‌కు చేరుకున్న పీవీ సింధు! ఎగుమతులపై భారీ ఎఫెక్ట్. నెతన్యాహు ఎక్కడ? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు హిజ్బుల్లా నిరాయుధీకరణ యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం మోదీ–కార్నీ భేటీ భారత్‌కు చేరుకున్న పీవీ సింధు! ఎగుమతులపై భారీ ఎఫెక్ట్. నెతన్యాహు ఎక్కడ? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు హిజ్బుల్లా నిరాయుధీకరణ యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం మోదీ–కార్నీ భేటీ భారత్‌కు చేరుకున్న పీవీ సింధు! ఎగుమతులపై భారీ ఎఫెక్ట్. నెతన్యాహు ఎక్కడ? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు హిజ్బుల్లా నిరాయుధీకరణ యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం మోదీ–కార్నీ భేటీ భారత్‌కు చేరుకున్న పీవీ సింధు! ఎగుమతులపై భారీ ఎఫెక్ట్. నెతన్యాహు ఎక్కడ? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Latest Telugu News: China: బయటపడ్డ చైనా దొంగబుద్ధి..సరిహద్దుల్లో డ్రోన్‌ పరీక్షా కేంద్రం

Vanipushpa
Latest Telugu News: China: బయటపడ్డ చైనా దొంగబుద్ధి..సరిహద్దుల్లో డ్రోన్‌ పరీక్షా కేంద్రం

భారత్‌పై ట్రంప్ టారిఫ్‌లు పెంచిన తర్వాత మన దేశానికి చైనా(China)తో సంబంధాలు బలపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ (LAC) రేఖ వెంట శాంతిభద్రతలు కాపాడుకునేందుకు భారత్‌-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య సరిహద్దుల్లో శాంతి కొనసాగుతోంది. అయినప్పటీకి చైనా మాత్రం తన దొంగబుద్ధిని మార్చుకోవడం లేదు. టిబెట్‌లోని భారత సరిహద్దు సమీపంలో తమ సైనిక మౌలిక సదుపాయాలను విస్తరిస్తోంది. LAC వెంబడి చైనా మిలిటరీ అయిన పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ (PLA) సైనిక వసతుల నిర్మాణాలు, లాజిస్టిక్స్ హబ్‌లను నిర్మస్తోంది.

Trump: ‘ముస్లిం బ్రదర్​హుడ్​’ సంస్థలపై ఉగ్ర ముద్ర: ట్రంప్​

China
China

మానవ రహిత విమానాల, డ్రోన్ల పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు

తాజాగా చైనా టిబెట్‌లో మానవ రహిత విమానాల, డ్రోన్ల పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అమెరికా వైమానిక దళంలో భాగమైన ‘చైనా ఏరోస్పేస్ స్టడీస్‌ ఇన్‌స్టిట్యూట్‌’ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. దాదాపు 4300 మీటర్ల ఎత్తులో ఈ కేంద్రాన్ని నిర్మించిందని.. ఇందులో 720 మీటర్ల రన్‌వే, నాలుగు హ్యాంగర్లు, పరిపాలన భవంతులు ఉన్నట్లు అంచనా వేసింది. తాజాగా టిబెట్‌లో మానవ రహిత విమానాల, డ్రోన్ల పరీక్ష కేంద్రం, సైనిక వసతులు నిర్మాణ సౌకర్యాలను ఏర్పాటు చేయడం వల్ల డ్రాగన్‌ తమ సరిహద్దుల్లో బలగాన్ని పెంచుకుంటున్నట్లు సమాచారం.

చైనా ఎందుకు ప్రసిద్ధి చెందింది?
చైనా దాని పురాతన చరిత్రకు ప్రసిద్ధి చెందింది, ఇందులో గ్రేట్ వాల్ మరియు టెర్రకోట సైన్యం ఉన్నాయి, మరియు కాగితం, గన్‌పౌడర్ మరియు దిక్సూచి వంటి ఆవిష్కరణలతో ఆవిష్కరణలకు దాని సహకారాలు ఉన్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మెక్సికోలో షకీరా రికార్డు, 4 లక్షల జనసందోహం!

మెక్సికోలో షకీరా రికార్డు, 4 లక్షల జనసందోహం!

ఇరాన్ ‘ఖైబర్’ మిస్సైల్, ప్రపంచాన్ని వణికిస్తుందా?

ఇరాన్ ‘ఖైబర్’ మిస్సైల్, ప్రపంచాన్ని వణికిస్తుందా?

ఇరాన్‌పై అమెరికా ఎందుకు దాడులు చేస్తోంది?

ఇరాన్‌పై అమెరికా ఎందుకు దాడులు చేస్తోంది?

ప్రారంభమైన చంద్రగ్రహణం.. ఎరుపు రంగులో కనిపించనున్న చంద్రుడు

ప్రారంభమైన చంద్రగ్రహణం.. ఎరుపు రంగులో కనిపించనున్న చంద్రుడు

ఇజ్రాయెల్ దాడుల్లో కొత్త రక్షణ మంత్రి మృతి

ఇజ్రాయెల్ దాడుల్లో కొత్త రక్షణ మంత్రి మృతి

ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

రాజకీయ అవసరాల కోసం భారత్‌ నీటిని ఆయుధంలా వాడుకుంటున్నది …జర్దారీ

రాజకీయ అవసరాల కోసం భారత్‌ నీటిని ఆయుధంలా వాడుకుంటున్నది …జర్దారీ

ఇరాన్​పై యుద్ధంలో స్టార్మర్​ కలిసిరాకపోవడంపై ట్రంప్ ఫైర్​

ఇరాన్​పై యుద్ధంలో స్టార్మర్​ కలిసిరాకపోవడంపై ట్రంప్ ఫైర్​

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా ఖజానా ఖాళీ

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా ఖజానా ఖాళీ

ఖమేనీ హత్యపై మోదీ మాట్లాడాలని రాహుల్ గాంధీ డిమాండ్

ఖమేనీ హత్యపై మోదీ మాట్లాడాలని రాహుల్ గాంధీ డిమాండ్

గల్ఫ్ విమానాల రాకపోకలతో ఊపిరిపీల్చుకుంటున్న ప్రయాణికులు

గల్ఫ్ విమానాల రాకపోకలతో ఊపిరిపీల్చుకుంటున్న ప్రయాణికులు

యూఎస్-ఇజ్రాయిల్ దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి

యూఎస్-ఇజ్రాయిల్ దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి

📢 For Advertisement Booking: 98481 12870