हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Canada: కెన‌డాలో భార‌త వ్యాపార‌వేత్త దారుణ హ‌త్య

Sharanya
Canada: కెన‌డాలో భార‌త వ్యాపార‌వేత్త దారుణ హ‌త్య

కెనడాలో భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త హర్జీత్ లడ్డా హత్యకేసు తీవ్ర కలకలం రేపుతోంది. ఎన్నేళ్లుగా ఒంటారియోలో స్థిరపడిన హర్జీత్, స్థానికంగా ఆదరణ పొందిన వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల మిస్సిసాగా ప్రాంతంలోని ఓ పార్కింగ్ లాట్‌లో అతనిపై దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

కాల్పుల అనంతరం ఆసుపత్రిలో మృతి

ఒంటారియో, మిసిసాగా పార్కింగ్ లాట్‌లో ఆయ‌న‌పై కొంద‌రు దుండ‌గులు విచ‌క్ష‌ణ‌రాహితంగా కాల్పులు జ‌రిపారు. అనంత‌రం అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. ఈ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన హర్జీత్‌ను కుటుంబ సభ్యులు అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన బుధవారం జరిగింది అయినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కుమార్తె గూర్లీన్ ప్రకటనతో కేసు వెలుగులోకి

హ‌ర్జీత్ మృతిపై కూతురు గుర్లీన్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. త‌న తండ్రికి ప‌లుమార్లు బెదిరింపులు వ‌చ్చాయ‌ని, పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన స్పందించ‌లేద‌ని ఆమె పేర్కొన్నారు. త‌మ‌ను కాపాడాల్సిన పోలీస్ వ్య‌వ‌స్థ పూర్తి విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్పై అనుమానాలు

ఈ హత్యపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తమదే బాధ్యతగా ప్రకటించినట్టు ప్రాథమిక సమాచారం. ఇప్పటికే భారతదేశంలో అనేక హత్యల వెనుక ఈ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్టు పోలీసుల విచారణల్లో తేలింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న కెన‌డా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

Read also: US Embassy Warning : భారతీయులకు అమెరికా ఎంబసీ హెచ్చరిక.. శాశ్వత నిషేధమంటూ వార్నింగ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

📢 For Advertisement Booking: 98481 12870