हिन्दी | Epaper

Sachin Tendulkar: సచిన్ టెండుల్కర్‌తో బిల్‌గేట్స్‌ భేటీ

sumalatha chinthakayala
Sachin Tendulkar: సచిన్ టెండుల్కర్‌తో బిల్‌గేట్స్‌ భేటీ

Sachin Tendulkar: భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మైక్రోసాఫ్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ గురువారం నాడు భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వీరిద్ద‌రు క‌లిసి వ‌డాపావ్ తిన్నారు. దీనికి సంబంధించిన చిన్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. దీనికి పనిలోకి వెళ్లబోయే ముందు ఓ చిన్న స్నాక్‌ బ్రేక్‌ అని రాసుకొచ్చారు. వీడియోలో ‘సర్వింగ్ వెరీసూన్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

సచిన్ టెండుల్కర్‌తో బిల్‌గేట్స్‌ భేటీ

గొప్ప విషయాలు నేర్చుకొన్న

ఈ వీడియో షేర్‌ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. దీనిని మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, శిఖర్‌ ధావన్‌ లైక్‌ శారు. 2023లో తొలిసారి బిల్‌గేట్స్‌ సచిన్‌ కుటుంబాన్ని కలిశారు. నాడు ఈ విషయాన్ని లిటిల్‌మాస్టర్‌ ఎక్స్‌లో షేర్‌ చేస్తూ.. దాతృత్వానికి సంబంధించి గొప్ప విషయాలు నేర్చుకొన్నట్లు వెల్లడించారు. దీనికి గేట్స్‌ స్పందిస్తూ.. సచిన్‌ నుంచి పిల్లల ఆరోగ్యంపై చాలా విషయాలు నేర్చుకొన్నట్లు వెల్లడించారు.

మరిన్ని కొత్త ఆలోచనలతో వచ్చా

ప్రపంచ కుబేరుడైన బిల్‌గేట్స్‌ మూడోసారి భారత్‌లో పర్యటిస్తున్నారు. దీనిని గేట్స్‌నోట్స్‌.కామ్‌లో ఆయన రాసుకొచ్చారు. ఈసారి నేను మరిన్ని కొత్త ఆలోచనలతో వచ్చాను. ఎందుకంటే ఇక్కడి తెలివైన, ఉన్నతాశయాలు ఉన్నవారు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన సవాళ్లను సృజనాత్మక మార్గాల్లో డీల్‌ చేస్తున్నారు అని రాశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

1,900 మంది ఇరాన్ సైనికులను చంపేశాం!

1,900 మంది ఇరాన్ సైనికులను చంపేశాం!

ఇరాన్‌ యుద్ధంతో పాక్‌లో తీవ్ర సంక్షోభంతో విలవిలా

ఇరాన్‌ యుద్ధంతో పాక్‌లో తీవ్ర సంక్షోభంతో విలవిలా

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం, టికెట్ ధరలు ఆకాశంలో

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం, టికెట్ ధరలు ఆకాశంలో

ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది- ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది- ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష

విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

📢 For Advertisement Booking: 98481 12870