हिन्दी | Epaper
భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు హిజ్బుల్లా నిరాయుధీకరణ యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం మోదీ–కార్నీ భేటీ భారత్‌కు చేరుకున్న పీవీ సింధు! ఎగుమతులపై భారీ ఎఫెక్ట్. నెతన్యాహు ఎక్కడ? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు హిజ్బుల్లా నిరాయుధీకరణ యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం మోదీ–కార్నీ భేటీ భారత్‌కు చేరుకున్న పీవీ సింధు! ఎగుమతులపై భారీ ఎఫెక్ట్. నెతన్యాహు ఎక్కడ? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు హిజ్బుల్లా నిరాయుధీకరణ యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం మోదీ–కార్నీ భేటీ భారత్‌కు చేరుకున్న పీవీ సింధు! ఎగుమతులపై భారీ ఎఫెక్ట్. నెతన్యాహు ఎక్కడ? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు హిజ్బుల్లా నిరాయుధీకరణ యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం మోదీ–కార్నీ భేటీ భారత్‌కు చేరుకున్న పీవీ సింధు! ఎగుమతులపై భారీ ఎఫెక్ట్. నెతన్యాహు ఎక్కడ? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Bengal Hotels: బంగ్లాదేశ్ టూరిస్టులకు ‘నో ఎంట్రీ’.. బెంగాల్

Vanipushpa
Bengal Hotels: బంగ్లాదేశ్ టూరిస్టులకు ‘నో ఎంట్రీ’.. బెంగాల్

బంగ్లాదేశ్‌లో హిందూ గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు దీపు చంద్ర దాస్‌ను అత్యంత దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్‌(West Begal) లోని రెండు జిల్లాల హోటళ్ల సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే పర్యాటకులకు తమ హోటళ్లు, లాడ్జీలలో బస కల్పించబోమని ఈరోజు ప్రకటించాయి. మహమ్మద్ యూనస్ పాలనలో మైనారిటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశాయి. బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటున్న డార్జిలింగ్, మాల్దా జిల్లాల హోటల్ యజమానుల సంఘాలు ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. “మా సంఘంలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా బంగ్లాదేశ్ పర్యాటకులకు గదులు కేటాయించకూడదని నిర్ణయించారు.

Read Also: Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై ఆందోళన

Bengal Hotels
Bengal Hotels

వైద్య, విద్యార్థి వీసాలపై వచ్చే బంగ్లాదేశీయులకు కూడా ఈ నిషేధం

వైద్య వీసాలపై చికిత్స కోసం వచ్చేవారికి ఈ నిషేధం వర్తింపజేయాలా? వద్దా? అనే అంశంపై త్వరలో మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. అయితే, డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి హోటలియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించింది. వైద్య, విద్యార్థి వీసాలపై వచ్చే బంగ్లాదేశీయులకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని ఆ సంఘం కార్యదర్శి ఉజ్వల్ ఘోష్ స్పష్టం చేశారు. “సిలిగురి కారిడార్‌పై బంగ్లాదేశ్ నేతలు సున్నితమైన వ్యాఖ్యలు చేయడం, హిందూ మైనారిటీలపై దాడులు తీవ్రస్థాయికి చేరడం ఆమోదయోగ్యం కాదు” అని ఆయన అన్నారు. ఈ రెండు సంఘాల నిర్ణయానికి స్థానిక ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మద్దతు ప్రకటించాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

పాఠశాల దాడిలో మరణించిన వారికి సామూహిక అంత్యక్రియలు

పాఠశాల దాడిలో మరణించిన వారికి సామూహిక అంత్యక్రియలు

భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

పాకిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు

పాకిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు

హిజ్బుల్లా నిరాయుధీకరణ: లెబనాన్ నిర్ణయానికి యూరోపియన్ యూనియన్ మద్దతు

హిజ్బుల్లా నిరాయుధీకరణ: లెబనాన్ నిర్ణయానికి యూరోపియన్ యూనియన్ మద్దతు

ఇరాన్‌పై యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం: ట్రంప్‌

ఇరాన్‌పై యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం: ట్రంప్‌

మోదీ–కార్నీ భేటీలో కుదిరిన కీలక ఒప్పందాలు

మోదీ–కార్నీ భేటీలో కుదిరిన కీలక ఒప్పందాలు

దుబాయ్ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న పీవీ సింధు!

దుబాయ్ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న పీవీ సింధు!

భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

ఇంతకీ నెతన్యాహు ఎక్కడ? కొనసాగుతున్న సస్పెన్స్

ఇంతకీ నెతన్యాహు ఎక్కడ? కొనసాగుతున్న సస్పెన్స్

పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో యుద్ధం..ఇద్దరు సైనికులు మృతి

పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో యుద్ధం..ఇద్దరు సైనికులు మృతి

యూఏఈలోని భారతీయుల తరలింపుకు ముమ్మర ఏర్పాట్లు

యూఏఈలోని భారతీయుల తరలింపుకు ముమ్మర ఏర్పాట్లు

📢 For Advertisement Booking: 98481 12870