हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Bangladesh Polls: పదేళ్లుగా ఈ రోజు కోసం బంగ్లా ప్రజల నిరీక్షణ..బీఎన్​పీ చీఫ్ రహమాన్ బంగ్లా

Vanipushpa
Bangladesh Polls: పదేళ్లుగా ఈ రోజు కోసం బంగ్లా ప్రజల నిరీక్షణ..బీఎన్​పీ చీఫ్ రహమాన్ బంగ్లా

బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న బీఎన్​పీ ఛైర్మన్, మాజీ ప్రధాని ఖలిదా జియా కుమారుడు తారిఖ్‌ రహమాన్‌(Tariq Rahman) ఢాకాలో ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక కామెంట్స్ చేశారు. ఈ రోజు కోసం బంగ్లాదేశ్ ప్రజలు పదేళ్లుగా ఎదురచూశారని అన్నారు. ‘ఈ రోజు రాజ్యాంగబద్ధమైన నా ఓటు హక్కును వినియోగించుకున్నా. పదేళ్లకు పైగా బంగ్లాదేశ్ ప్రజలు ఈ రోజు కోసం ఎదురుచూశారు. గత రాత్రి కొన్ని ప్రాంతాల నుంచి కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు నివేదికలు వచ్చాయి. అవి ఊహించనివి. పరిస్థితిని అదుపులోకి తీసుకురాడానికి చట్టాన్ని అమలు చేసే సంస్థలు కఠినంగా వ్యవహరిస్తాయని నమ్ముతున్నా. దేశవ్యాప్తంగా ప్రజలు బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటే, ఎలాంటి కుట్రనైనా తిప్పికొట్టవచ్చు’ అని రహమాన్ తెలిపారు.

Read Also: Jaahnavi: అమెరికాలో విద్యార్థిని మృతి.. రూ.262 కోట్ల నష్ట పరిహారం

Bangladesh Polls: పదేళ్లుగా ఈ రోజు కోసం బంగ్లా ప్రజల నిరీక్షణ..బీఎన్​పీ చీఫ్ రహమాన్ బంగ్లా
Bangladesh Polls: పదేళ్లుగా ఈ రోజు కోసం బంగ్లా ప్రజల నిరీక్షణ..బీఎన్​పీ చీఫ్ రహమాన్ బంగ్లా

మహిళా సాధికారిత ప్రధాన అంశం

బీఎన్​పీ అధికారంలోకి వస్తే మహిళా సాధికారతపై దృష్టి పెడతామని రహమాన్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్​ జనాభాలో సగం మంది మహిళలే ఉన్నారని, వారిని వెనక్కి వదిలేసి దేశం ముందుకు సాగలేదని అన్నారు. అందుకే తమ మేనిఫెస్ట్​లో మహిళా సాధికారిత ప్రధాన అంశామని పేర్కొన్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే మొదటి రోజు నుంచి ఈ దిశగా పని చేయడం ప్రారంభిస్తామని రహమాన్ వివరించారు. పోలింగ్​కు ముందు అందరూ ఓటింగ్​ ప్రక్రియలో పాల్గొనాలని ఫేస్​బుక్​లో పోస్ట్​ చేశారు. ఇక గతంలో జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీఎన్​పీని నిషేధించారు. బీఎన్​పీ ప్రధాన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న జమాతే-ఎ-ఇస్లామీ పార్టీ అధినేత షఫీకుర్ రహమాన్ కూడా ఢాకాలోని మోనిపుర్‌ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఫలితాన్ని తాము స్వాగతిస్తామని ఆయన చెప్పారు. ఇక బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు యూనస్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870