పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్(AsimMunir) తన మూడో కూతురి వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. తన సోదరుడి కుమారుడు అబ్దుల్ రహమాన్‌తో ఈ వివాహం డిసెంబర్ 26న రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో జరిగినట్లు పాకిస్థాన్ జాతీయ మీడియా వెల్లడించింది.
Khaleda Zia funeral : ఖలీదా జియా అంత్యక్రియలకు జైశంకర్ హాజరు | భారత్ తరఫున ఢాకా పర్యటన

ఈ వివాహ వేడుకకు పాకిస్థాన్ అధ్యక్షుడు, ప్రధాని, ఐఎస్‌ఐ చీఫ్‌తో పాటు పలువురు సీనియర్ మిలిటరీ అధికారులు, ఉన్నత స్థాయి(AsimMunir) నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా, అసిమ్ మునీర్‌కు మొత్తం నలుగురు కూతుళ్లు ఉన్నారు. అబ్దుల్ రహమాన్ గతంలో పాకిస్థాన్ ఆర్మీలో సేవలందించగా, తరువాత రిజర్వేషన్ కోటా ద్వారా సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైనట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: