పాకిస్థాన్ రాజకీయ వాతావరణం మరోసారి ఉద్రిక్తంగా మారింది. దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ, ఆయన వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఆయన పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. “అసీమ్ మునీర్ (Asim Munir) అధికారం కోసం దేనికైనా తెగిస్తాడు. అతనికి మానసిక సమతుల్యత లేదు,” అని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Kashmir: పాక్ మద్దతుతో కొత్త కుట్రలు – కశ్మీర్‌లో తీవ్ర హెచ్చరిక!

నా భార్య బుష్రా బీబీని ఒంటరిగా ఉంచి మానసికంగా హింసిస్తున్నాడు. బానిసత్వం కంటే మేము చావునే కోరుకుంటాం. ఎప్పటికీ అతని ముందు తలవంచం. మమ్మల్ని మేము సరెండర్ చేయం’ అని తెలిపారు. కాగా 2023 AUG నుంచి ఇమ్రాన్ జైలులోనే ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: