हिन्दी | Epaper
భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు హిజ్బుల్లా నిరాయుధీకరణ యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం మోదీ–కార్నీ భేటీ భారత్‌కు చేరుకున్న పీవీ సింధు! ఎగుమతులపై భారీ ఎఫెక్ట్. నెతన్యాహు ఎక్కడ? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు హిజ్బుల్లా నిరాయుధీకరణ యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం మోదీ–కార్నీ భేటీ భారత్‌కు చేరుకున్న పీవీ సింధు! ఎగుమతులపై భారీ ఎఫెక్ట్. నెతన్యాహు ఎక్కడ? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు హిజ్బుల్లా నిరాయుధీకరణ యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం మోదీ–కార్నీ భేటీ భారత్‌కు చేరుకున్న పీవీ సింధు! ఎగుమతులపై భారీ ఎఫెక్ట్. నెతన్యాహు ఎక్కడ? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు హిజ్బుల్లా నిరాయుధీకరణ యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం మోదీ–కార్నీ భేటీ భారత్‌కు చేరుకున్న పీవీ సింధు! ఎగుమతులపై భారీ ఎఫెక్ట్. నెతన్యాహు ఎక్కడ? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

US Visa: అపాయింట్‌మెంట్లకు 12 నెలల సమయంతో సొంత దేశాలకు వెళ్లలేనిస్థితి

Vanipushpa
US Visa: అపాయింట్‌మెంట్లకు 12 నెలల సమయంతో సొంత దేశాలకు వెళ్లలేనిస్థితి

అమెరికాలో ఉన్న భారతీయులకు ఇప్పుడు ఎక్కడలేని చిక్కులు వచ్చి పడ్డాయి. అమెరికాలో స్థిరపడాలనే కోరికతో అక్కడికి వెళ్లిన ఐటీ ఉద్యోగులకు ఇప్పుడు గడ్డుకాలం మొదలైంది. గూగుల్ (Google), యాపిల్ (Apple) వంటి అగ్రశ్రేణి కంపెనీలు తమ ఉద్యోగులకు ఒక సంచలన హెచ్చరిక జారీ చేశాయి. ప్రస్తుతం అమెరికాలో పని చేస్తున్న విదేశీయులు, ముఖ్యంగా వర్క్ వీసాలపై ఉన్నవారు అంతర్జాతీయ ప్రయాణాలు (ముఖ్యంగా సొంత దేశాలకు వెళ్లడం) పెట్టుకోవద్దని అంతర్గత మెమోలను పంపాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీసా నిబంధనలను అత్యంత కఠినతరం చేశారు. కొత్తగా H-1B (H-1B Visa) వీసా అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఏకంగా 1,00,000 డాలర్లు (సుమారు రూ. 84 లక్షలు) ఫీజు చెల్లించాలని నిర్ణయించడం ఇప్పటికే షాక్ ఇచ్చింది. తాజాగా వీసా స్టాంపింగ్ ప్రక్రియలో వస్తున్న జాప్యం ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

Read Also: America: ఆలస్యమవుతున్న వీసా అపాయింట్ మెంట్ తో టెన్షన్..టెన్షన్

Visa Rules
Visa Rules

అమెరికా వెలుపల ఉన్న యూఎస్ ఎంబసీలలో అపాయింట్‌మెంట్లు దొరకడానికి ఇప్పుడు ఏకంగా 12 నెలల సమయం పడుతోందని రిపోర్టులు చెబుతున్నాయి. ఇప్పుడు కేవలం మీ రెజ్యూమె చూసి వీసా ఇవ్వడం లేదు. దరఖాస్తుదారుడితో పాటు వారి కుటుంబ సభ్యుల లింక్డ్ ఇన్ (LinkedIn) ప్రొఫైల్స్, సోషల్ మీడియా ఖాతాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా గతంలో మిస్ ఇన్ఫర్మేషన్ (తప్పుడు సమాచారం), ఫ్యాక్ట్ చెకింగ్, కంటెంట్ మోడరేషన్ లేదా ఆన్‌లైన్ సేఫ్టీ రంగాల్లో పనిచేసిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. ఈ లోతైన తనిఖీల వల్ల వీసా స్టాంపింగ్ ప్రక్రియ నెలల తరబడి సాగుతోంది. హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లి గూగుల్, యాపిల్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న వేలమంది ఐటీ నిపుణులు ఇప్పుడు డైలమాలో పడ్డారు. పెళ్లిళ్లు, పండుగలకు ఇండియా రావాలనుకున్న వారు తమ ప్లాన్లను రద్దు చేసుకుంటున్నారు. గూగుల్ మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్’ ఇప్పటికే సెప్టెంబర్ నుంచి తన ఉద్యోగులను దేశం దాటవద్దని హెచ్చరిస్తూనే ఉంది. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త రూల్స్ తీసుకురావడంతో పరిస్థితి మరింత సీరియస్‌గా మారింది. ఏదేమైనా అమెరికా వీసా విధానంలో వస్తున్న ఈ మార్పులు కేవలం ఉద్యోగులనే కాదు.. కంపెనీలను కూడా ఇబ్బంది పెడుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రారంభమైన చంద్రగ్రహణం.. ఎరుపు రంగులో కనిపించనున్న చంద్రుడు

ప్రారంభమైన చంద్రగ్రహణం.. ఎరుపు రంగులో కనిపించనున్న చంద్రుడు

ఇజ్రాయెల్ దాడుల్లో కొత్త రక్షణ మంత్రి మృతి

ఇజ్రాయెల్ దాడుల్లో కొత్త రక్షణ మంత్రి మృతి

ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

రాజకీయ అవసరాల కోసం భారత్‌ నీటిని ఆయుధంలా వాడుకుంటున్నది …జర్దారీ

రాజకీయ అవసరాల కోసం భారత్‌ నీటిని ఆయుధంలా వాడుకుంటున్నది …జర్దారీ

ఇరాన్​పై యుద్ధంలో స్టార్మర్​ కలిసిరాకపోవడంపై ట్రంప్ ఫైర్​

ఇరాన్​పై యుద్ధంలో స్టార్మర్​ కలిసిరాకపోవడంపై ట్రంప్ ఫైర్​

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా ఖజానా ఖాళీ

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా ఖజానా ఖాళీ

ఖమేనీ హత్యపై మోదీ మాట్లాడాలని రాహుల్ గాంధీ డిమాండ్

ఖమేనీ హత్యపై మోదీ మాట్లాడాలని రాహుల్ గాంధీ డిమాండ్

గల్ఫ్ విమానాల రాకపోకలతో ఊపిరిపీల్చుకుంటున్న ప్రయాణికులు

గల్ఫ్ విమానాల రాకపోకలతో ఊపిరిపీల్చుకుంటున్న ప్రయాణికులు

యూఎస్-ఇజ్రాయిల్ దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి

యూఎస్-ఇజ్రాయిల్ దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి

ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

ఇస్లాంలో సున్నీ, షియా వర్గాల మధ్య తేడాలు

ఇస్లాంలో సున్నీ, షియా వర్గాల మధ్య తేడాలు

పశ్చిమాసియాను వణికిస్తున్న ప్రైవేట్ ఆర్మీ!

పశ్చిమాసియాను వణికిస్తున్న ప్రైవేట్ ఆర్మీ!

📢 For Advertisement Booking: 98481 12870