हिन्दी | Epaper
సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

Chinese Researcher: అమెరికాలో మ‌రో చైనా ప‌రిశోధ‌కుడి అరెస్టు

Sudha
Chinese Researcher: అమెరికాలో మ‌రో చైనా ప‌రిశోధ‌కుడి అరెస్టు

అమెరికాలో మ‌రో చైనా ప‌రిశోధ‌కుడిని అరెస్టు(arrest) చేశారు. వుహాన్ ల్యాబ్‌(Wuhan Lab)లో ప‌నిచేసే ఆ ప‌రిశోధ‌కురాలు.. బ‌యోలాజిక‌ల్ (Biological)మెటీరియ‌ల్స్‌ను స్మ‌గ్లింగ్ చేస్తున్న‌ట్లు తెలిసింది. కేవ‌లం వారం రోజుల వ్య‌వ‌ధిలోనే ఇలాంటి ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం ఇది రెండోది.

Chinese Researcher: అమెరికాలో మ‌రో చైనా ప‌రిశోధ‌కుడి అరెస్టు
Chinese Researcher: అమెరికాలో మ‌రో చైనా ప‌రిశోధ‌కుడి అరెస్టు

అమెరికాలో మ‌రో చైనా ప‌రిశోధ‌కుడి(Chinese Researcher)ని అరెస్టు చేశారు. వుహాన్ ల్యాబ్‌లో ప‌నిచేసే ఆ ప‌రిశోధ‌కురాలు.. బ‌యోలాజిక‌ల్ మెటీరియ‌ల్స్‌ను స్మ‌గ్లింగ్ చేస్తున్న‌ట్లు తెలిసింది. కేవ‌లం వారం రోజుల వ్య‌వ‌ధిలోనే ఇలాంటి ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం ఇది రెండోది. పీహెచ్‌డీ విద్యార్థి చెంగ్‌జాన్ హ‌న్‌ను డెట్రాయిట్‌లో ఎఫ్‌బీఐ అధికారులు పట్టుకున్నారు. నాలుగు ర‌కాల జీవ ప‌రిక‌రాల‌ను ఆమె పార్సిల్ చేసిన‌ట్లు తెలుస్తోంది. బ‌యోలాజిక‌ల్ మెటీరియ‌ల్స్ తీసుకున్న ఆ వ్య‌క్తి అబద్దాలు చెబుతున్న‌ట్లు ఎఫ్‌బీఐ చీఫ్ కాశ్ ప‌టేల్ త‌న పోస్టులో తెలిపారు. ఇటీవ‌ల చైనా ప‌రిశోధ‌కుల‌పై స్మ‌గ్లింగ్ కేసు బుక్ అయిన మూడో వ్య‌క్తి ఆమె. జూన్ 4వ తేదీన ఓ చైనీస్ జంట‌ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌మాద‌క‌ర బ‌యోలాజిక‌ల్ ప్యాథోజ‌న్‌ను వాళ్లు స్మ‌గ్లింగ్ చేశారు. ఆగ్రో టెర్ర‌ర్ వెపన్‌గా దాన్ని వాడే అవ‌కాశాలు ఉన్నాయి.
వుహాన్ నుంచే కోవిడ్ వైర‌స్ వ్యాప్తి అయిన విష‌యం తెలిసిందే. అమెరికాలోని మిచిగ‌న్ వ‌ర్సిటీలో ప‌నిచేస్తున్న న‌లుగురికి చైనా ప‌రిశోధ‌కురాలు నాలుగు పార్సిల్స్ పంపిన‌ట్లు తెలుస్తోంది. ఆ పార్సిల్స్ గురించి మొద‌ట్లో పోలీసుల‌కు త‌ప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఎఫ్‌బీఐ, క‌స్ట‌మ్స్ అధికారుల ముందు ఆమె త‌న నేరాన్ని ఒప్పుకున్న‌ది. ఆ పార్సిల్స్‌లో నులి పురుగుల్లాంటి పురుగులు ఉన్న‌ట్లు భావిస్తున్నారు. పోలీసులు ప్ర‌శ్నించ‌డానికి ఒక రోజు ముందు ఆమె త‌న ఎల‌క్ట్రానిక్ డివైస్ నుంచి డేటాను తొల‌గించిన‌ట్లు ఎఫ్‌బీఐ డైరెక్ట‌ర్ పేర్కొన్నారు.
జూన్ 4వ తేదీన ఇద్ద‌రు చైనీయులు ఫుసేరియం గ్రామినేరియం ఫంగ‌స్‌ను స్మ‌గ్లింగ్ చేస్తూ దొరికారు. ఆ ఫంగ‌స్‌ను పంట‌ల నాశ‌నం కోసం వాడే ఛాన్సు ఉన్న‌ది. ఒకే వారంలో రెండు స్మ‌గ్లింగ్ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డం ప‌ట్ల ఎఫ్‌బీఐ అనుమానాలు వ్య‌క్తం చేసింది. చైనా క‌మ్యూనిస్టు పార్టీ వైఖ‌రిని ఖండించింది.

Read Also:Pakistan: అప్పుల ఊబిలో చిక్కి విలవిలలాడుతున్న పాకిస్తాన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస-మరో హిందూ యువకుడి దారుణ హత్య

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస-మరో హిందూ యువకుడి దారుణ హత్య

రేపు సుంకాల చట్టబద్ధతపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు

రేపు సుంకాల చట్టబద్ధతపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు

ట్రంప్‌ను వణికిస్తున్న గ్రీన్‌లాండ్ ‘ఘోస్ట్ డాగ్స్’

ట్రంప్‌ను వణికిస్తున్న గ్రీన్‌లాండ్ ‘ఘోస్ట్ డాగ్స్’

జర్మనీలో భారతీయ ప్రయాణికులకు ట్రాన్సిట్ వీసా రద్దు

జర్మనీలో భారతీయ ప్రయాణికులకు ట్రాన్సిట్ వీసా రద్దు

ప్రజల సంక్షేమం కోసం షిర్డిసాయిని ప్రార్థించా: నారా లోకేష్

ప్రజల సంక్షేమం కోసం షిర్డిసాయిని ప్రార్థించా: నారా లోకేష్

బంగ్లాలో మరో దారుణం.. హిందూ ఆటో డ్రైవరును చంపేశారు !

బంగ్లాలో మరో దారుణం.. హిందూ ఆటో డ్రైవరును చంపేశారు !

రెనీ నికోలో గుడ్‌ కు వేలాదిమంది సంఘీభావం

రెనీ నికోలో గుడ్‌ కు వేలాదిమంది సంఘీభావం

అనవసరంగా బలప్రయోగం వద్దు..ఇరాన్‌ను కోరిన గుటెర్రెస్

అనవసరంగా బలప్రయోగం వద్దు..ఇరాన్‌ను కోరిన గుటెర్రెస్

పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్

పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లపై 10 శాతం పరిమితి: ట్రంప్

క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లపై 10 శాతం పరిమితి: ట్రంప్

📢 For Advertisement Booking: 98481 12870