మెక్సికోలో శుక్రవారం (జనవరి 2) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.5గా నమోదైనట్లు మెక్సికో భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంపం (Earthquake) ధాటికి మెక్సికో Mexico సిటీ కంపించిపోయింది. దీని తీవ్రత దక్షిణ, మధ్య ప్రాంతాలపై కూడా పడింది. భూకంపం ధాటికి భవనాలు ఊగిపోయాయి.ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. దక్షిణ ప్రాంతంలోని గెర్రెరోలోని సాన్ మార్కోస్ సమీపంలో..
Read also: BYD overtakes Tesla : BYD టెస్లాను వెనక్కి నెట్టింది: ప్రపంచంలో నెంబర్-1 EV కంపెనీగా చైనా BYD

సహాయక చర్యలు
పసిఫిక్ మహా సముద్రం తీర ప్రాంతమైన అకాపుల్కోకు దగ్గరలో భూమి లోపల సుమారు 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.భూకంపం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. నష్టం వివరాలను అంచనా వేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: