American’s Lifestyle : అమెరికా.. ఒక అందమైన భూతల స్వర్గం. ఆ దేశంలో స్థిరపడాలని, జీవితం లో అనేక మధురిమలు అనుభవించాలని లక్షలాది మంది కలలు కంటుంటారు. అందుకు కారణం ‘డాలర్’కు బలం కావొచ్చు. అనేక దేశాల్లో కరెన్నీ పతనం అవుతున్నా, డాలర్కు ఉన్న విలువ తగ్గకపోవడం వలన అనేకమంది ఆ దేశానికి ఆకర్షితులు కావడం సహజమే! అమెరికాలో ‘గన్ కల్చర్’ వెర్రితలలు వేస్తున్నా. బతుకుకు భద్రత లేకపోయినా, అమెరికా పట్ల ఆకర ఇసుమంత కూడా తగ్గడం లేదు. జీవితాన్ని అనేక విధాలుగా, అక్కడి ప్రజలు వారాంతంలో వినోదవలరిలో తేలియాడుతూ ఆనందం అన్ని దేశాల అన్నిదేశాల పొందుతున్నారు అనే దానికి ఒక ఉదాహరణ. అక్కడి పర్యాటక ప్రాంతాల్లో మితిమీరిన జనం తాకిడి.

ప్రజలు అమెరికాలో తమకంటూ ఓ లోకాన్ని సృష్టించుకుంటున్నారు. వారి ఆచార వ్యవహారాలు, స్వదేశానికి ధీటుగా అమెరికాలో నిర్వహించుకుంటున్నారు. ప్రమాదకరమైన ఆహార వ్యవహారాలు పైన పేర్కొన్నవి నాణేనికి ఒకవైపు.. అయితే, ఆహార వ్యవహారాలలో అతిభయంకర వాస్తవాలను వారు గమనించలేకపోతున్నారు. ఒకవేళ, కొందరికి నిజాలు తెలిసినా, అమెరికాలో లభ్యమయ్యే ఆహారానికి అలవాటు పడకతప్పడం లేదు. ఇతర దేశాల పిల్లలు కొంతక్రమశిక్షణతో పెరుగుతున్నా, అమెరికా దేశ యువత చిరుప్రాయంలోనే అనేక వ్యసనాలకు పాల్పడుతోంది. డ్రగ్స్కు ఎడిక్ట్ కావడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం వారు తమ జీవితంలో ఒక భాగంగా చేసుకున్నారు. ఆటిజం, జైగాటిజం తదితర సమస్యలు అమెరికాలో వాడబడుతున్న ఆహార పదార్భాట అక్కడి పిల్లలలో బుద్ధిమాంద్యం (ఆటిజం)కు దారితీస్తున్నాయి.
American’s Lifestyle : చిన్న పిల్లలు కూడా క్రూరంగా (జైగాటిజం) ప్రవర్తించడం చేస్తున్నారు. అత్యధిక శాతం మందిని ఊబకాయ (ఒబేసిటీ) సమస్య పీడిస్తోంది. తొమ్మిది వత్సరాలకు ఆడపిల్లలు రజస్వల (ప్రికోసియస్ ప్యూబర్టీ) కావడం, మగపిల్లలకు పసివయస్సు లోనే గెడ్డాలు, మీసాలు రావడం జరుగుతోంది. పాతికేళ్లకే రకరకాల కేన్సరు వ్యాధులు, ఆటోఇమ్యూన్ డిసీజెస్ బారిన పడుతున్నారు. అమెరికాలో వైద్యం చాలా ఖరీదు అయినా, సామాన్యంగా ప్రతి ఒక్క పౌరుడికి విధిగా మెడికల్ ఇన్సురెన్స్ ఉండటం వలన చికిత్స కర్షణ పొందుగలుగుతున్నారు. భిన్నమైన జీవనవిధానాలు అమెరికా పౌరుల జీవనవిధానాలు అతిభిన్నంగా ఉంటాయి. వారు తినడంలో, నిద్రించడంలో వేళలు పాటించరు. ఎందుకంటే, వారిలో నియమిత జీవనవిధానం ఉండదు.

వివిధ రకాల మాల్స్ లల్లో ప్రాసెస్ చేసినవి, ప్రాజెనఫ్ఫుడ్స్, జంక్ఫుడ్స్, రెడ్ మీట్ల వంటివి, బహుకాలం చల్లదనంలో ఉంచినవి కొనుగోలు చేయడం, వాటిని ఇళ్లల్ల మరలా నిలువ చేసి ఓవెన్లో వేడి చేసుకుని తినడం వంటివి సర్వసాధారణం. ఇక అమెరికన్లు అయితే, వారంతంలో తెగ తింటుంటారు. ఐదురోజుల సంపాదన ఆ రెండురోజుల్లోనే తిండికి, సిగరెట్లకు, తాగుడుకు, తిరుగుళ్లకు ఖర్చు పెడుతుటారు. పొదుపు చేసేది ఇతర దేశాల పౌరులు మాత్రమే! అమెరికన్లకు రేపటి తక్కువే. పైకి కనిపించని నిర్లిప్తత అమెరికా పౌరులతోపాటు, ఆ దేశంలో నివాసం వుండే ఇతర దేశాల ఔరులను సైతం ఉద్యోగ టెన్సన్స్ విపరీత పని ఒత్తిడి, ఉద్యోగభద్రత మీద ఆందోళన విపరీతంగా వేధిస్తుంటాయి. అందుకే వారిలో పైకి కనిపించని నిర్లిప్తత ఆవహించి ఉంటుంది. అమెరికాలో రెడిమెడ్ వస్త్రాల అమ్మకం అనంతం. అక్కడి మోడ్రన్ డ్రెస్లల్లో సిందటిక్ డ్రగ్స్ వాడుతుంటారట. అమెరికా ప్రజల్లో ధైర్యం తక్కువ. ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. అందుకే, స్టెరాయిడ్స్ వాడటం, హైపవర్ మందులు వాడటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ప్రమాకర ఫుడ్ మాఫియా అమెరికాలో పసిపిల్లలకు జన్మించిన నాటించి విపరీతంగా టీకాలు వేయించడం కూడా ఒక రుగ్మతనే!
అమెరికాలో కొద్దికాలం నుంచి ‘వీగన్ల’ సంఖ్య పెరుగుతోంది. వీరిలో అత్యధికశాతం ఇతర దేశాల వారే ఉంటున్నారు. దీనికి కారణం, అక్కడి ‘ఫుడ్ మాఫియా’ గురించి ఇప్పుడిప్పుడే అవగతం అవుతోంది. ఇక్కడ లభ్యమయే పాలు, పెరుగుల మీద అనేక రకాల పరిశోధనలు చేస్తే విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. వీటిని తీసుకున్న వారిలో అరుగుదల సమస్య పీడిస్తోంది. ఎందుకంటే, అమెరికాలో లభించే ఆవుపాలల్లో నాణ్యత కొరవడుతుంది. వీటిల్లో సహజత్వం లేకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అందుకే, రుచి కూడా చాలా తేడాగా అనిపిస్తుంది. ‘డైరీ ప్రొడక్టర్స్’ వాడటమే ఇక్కడి వాళ్లకు అతి ప్రధానసమస్య. నిజం ఏమిటో తెలియదు కానీ, ఇక్కడి ఆవులకు మాంసం తినిపిస్తారట! వాటి పాలను కల్చర్ చేసి మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. పిల్లల్లో, పెద్దల్లో పలు రకాల సమస్యలకు ఇటువంటి ప్రాజెక్ట్స్ నే కారణం కావొచ్చు! అమెరికాలోని స్టోర్స్ లల్లో ‘గ్రాస్ఫెడ్ కౌ మిల్క్’ అని విడిగా పాల కాట్స్ దొరుకుతాయి. అ టే, గడ్డి తినే ఆవుల లు అన్నమాట. ఆవులు గడ్డి తినక మరేమైనా తింటాయా? అనే సందేహం చాలామందికి వస్తుంది. ఆవులు మరిన్ని పాలు ఇవ్వడం కోసం, బలం కోసం వాటికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తారు.

మాంసాన్ని ఇంకో బాగా ఎండబెట్టి, పొడిచేసి బీన్స్ ల్లో కలిపి ఆవులకు తినిపిస్తారన్న దిగ్భ్రాంతికర చేదు నిజం బయటపడింది. ఇంకో షాకింగ్ AB వార్త అందులో పందిమాంసం కూడా ఉండటం. ఇదే, మన భారతదేశంలో అయితే, ఎన్ని ఆందోళనకర విప్తవాలు జరిగేవో కదా! పెరుగు బంకగా ఉండటం అందువల్లనే కావొచ్చు. ఇటువంటి ఫుడ్ మాఫియా అమెరికా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటోంది. అయినా, తమ పిల్లలు అమెరికాకు వెళ్లపోతే, అది తమకు అవమానకరంగా తల్లిదండ్రులు భావిస్తున్నారంటే, కేవలం సంఘంలో ఒక విధమైన అంతస్తు కోసం కావొచ్చు. నాణేనికి రెండోవైపు నొక్కులు నొక్కుల రూపంలో భయంకరంగా వుంటుంది అని తెలిసినా, అగ్రదేశమంటే నానాటికీ క్రేజు పెరుగుతుందే తప్ప తరగడం లేదు.American’s Lifestyle