हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Epstein Files: 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ కొనుగోలు..ఎందుకంటే?

Vanipushpa
Epstein Files: 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ కొనుగోలు..ఎందుకంటే?

ఎప్‌స్టీన్ ఫైల్స్‌ (Epstein Files) వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రోజురోజుకు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని దర్యాప్తుకు సంబంధించి అమెరికా న్యాయశాఖ తాజాగా మరిన్ని పత్రాలను రిలీజ్ చేసింది. 2018లో ఈ కేసుపై ఎఫ్‌బీఐ విచారణ ప్రారంభించింది. అది మొదలైన రోజునే ఎప్‌స్టీన్ 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఫైళ్లలో దీనికి సంబంధించిన ఆధారాలు దొరికాయి. 55 గ్యాలన్ల సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ డ్రమ్‌ను 2018, జూన్ 12న ఎప్‌స్టీన్‌ లిటిల్‌సెయింట్‌ జేమ్స్‌ ఐలాండ్‌లో డెలివరీ చేసినట్లు అతడి మెయిల్స్‌లో దీని రసీదు లభించింది. అయితే దర్యాప్తు అధికారులకు ఈ ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఎప్‌స్టీన్ సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ కొని ఉంటాడని తెలుస్తోంది.

Read Also: AI Content: సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం షాక్

Epstein Files: 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ కొనుగోలు..ఎందుకంటే?
Epstein Files: 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ కొనుగోలు..ఎందుకంటే?

ఈ యాసిడ్‌తో సాక్ష్యాలు, మానవ అవశేషాలను నాశనం చేసి ఉండొచ్చని పలు రిపోర్టులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తన ద్వీపంలో ఆర్వో నీటి శుద్ధీకరణ సిస్టమ్ నిర్వహణ కోసం ఎప్‌స్టీన్ సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ వాడేవాడని అతడి ఫైల్స్‌లో ఉన్న వివరాల ద్వారా బయటపడింది. అయితే కేవలం ఆర్వో ప్లాంట్‌ను నిర్వహించేందుకు ఇంత పెద్ద మొత్తంలో సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ కొనాల్సిన అవసరం లేదని పలువురున నిపుణులు చెబుతున్నారు. సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకే ఎప్‌స్టీన్ ఈ యాసిడ్‌ను కొనుగోలు చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మాట తీరు నచ్చలేదని స్విస్ పై టారీఫ్ ల ను పెంచిన ట్రంప్‌

మాట తీరు నచ్చలేదని స్విస్ పై టారీఫ్ ల ను పెంచిన ట్రంప్‌

330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ కొనుగోలు..ఎందుకంటే?

330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ కొనుగోలు..ఎందుకంటే?

’అమెరికా మా దేశాన్ని టాయిలెట్ పేపర్‌లా వాడి పడేసింది’.. ఖవాజా ఆసిఫ్

’అమెరికా మా దేశాన్ని టాయిలెట్ పేపర్‌లా వాడి పడేసింది’.. ఖవాజా ఆసిఫ్

అమెరికా ఉత్పత్తుల జాబితా నుంచి పప్పుధాన్యాల తొలగింపు

అమెరికా ఉత్పత్తుల జాబితా నుంచి పప్పుధాన్యాల తొలగింపు

ఆంత్రోపిక్ సేఫ్‌గార్డ్స్ చీఫ్ మృణాంక్ శర్మ రాజీనామా

ఆంత్రోపిక్ సేఫ్‌గార్డ్స్ చీఫ్ మృణాంక్ శర్మ రాజీనామా

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య

భారత్‌లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది

భారత్‌లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది

హెచ్‌1బీ వీసా రద్దుకు బిల్లు..షాక్ లో భారతీయ ఐటీ నిపుణులు

హెచ్‌1బీ వీసా రద్దుకు బిల్లు..షాక్ లో భారతీయ ఐటీ నిపుణులు

యూస్-బంగ్లా డీల్.. భారత్ కు దెబ్బ!

యూస్-బంగ్లా డీల్.. భారత్ కు దెబ్బ!

కెనడా స్కూల్లో కాల్పులు.. 9 మంది మృతి

కెనడా స్కూల్లో కాల్పులు.. 9 మంది మృతి

US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు

US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు

H-1B వీసాలకు ప్రమాదం? అమెరికాలో భారతీయులకు బిగ్ షాక్!

H-1B వీసాలకు ప్రమాదం? అమెరికాలో భారతీయులకు బిగ్ షాక్!

📢 For Advertisement Booking: 98481 12870