हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Nigeria : నైజీరియాలో భీకర దాడులు.. 100 మంది మృతి!

Sudheer
Nigeria : నైజీరియాలో భీకర దాడులు.. 100 మంది మృతి!

నైజీరియా(Nigeria )లో మళ్లీ భీకర హింస ప్రబలింది. సెంట్రల్ బెన్యూ స్టేట్ ప్రాంతంలో జరిగిన ఆర్మ్‌డ్ గ్యాంగ్ దాడుల్లో కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. గన్మెన్లు గ్రామాలపై దాడి చేసి విచక్షణ లేకుండా కాల్పులకు దిగారని, పలువురు అక్కడికక్కడే మరణించారని తెలిపింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరి ఆచూకీ కూడా తెలియకుండా పోయిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఇళ్లలోనే కాలిపోయిన బాధితులు

ఈ ఘటనల్లో పలువురు తమ ఇళ్లలోనే కాలిపోయిన దృశ్యాలు స్థానికులను భయబ్రాంతులకు గురి చేశాయి. గ్రామాలన్నీ భస్మీకృతమవుతూ, జీవితం నిలిచిపోయినట్లు కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. నైజీరియాలో ఇటీవలి కాలంలో భూములపై ఆధిపత్య పోరాటాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ముస్లింలు మరియు క్రిస్టియన్ల మధ్య శత్రుత్వం ఈ దాడులకు ప్రధాన కారణమని స్థానిక నివేదికలు చెబుతున్నాయి.

రాజకీయ నిర్లక్ష్యం – వలసల ఊచలు

2019 నుంచి ఇప్పటివరకు ఈ మతపరమైన ఘర్షణల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 లక్షల మంది ప్రజలు తమ నివాసాలను విడిచిపెట్టి నిరాశ్రయులుగా మారారు. భద్రతా వ్యవస్థ విఫలమవడం, ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవడంలో ప్రస్తుత స్థాయిలో జాప్యం జరగడం పరిస్థితిని మరింత విషమంగా మార్చింది. మానవహక్కుల సంస్థలు ఈ ఘటనపై గట్టి స్పందన అవసరమని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.

Read Also : Nara Lokesh : కువైట్‌లో చిక్కుకున్న మహిళ.. కాపాడాలంటూ నారా లోకేశ్ కు కన్నీటి వేడుకోలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో?

వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో?

ఖమేనీ మరణంపై భారత్ మౌనం? కారణం ఏంటి!

ఖమేనీ మరణంపై భారత్ మౌనం? కారణం ఏంటి!

ఇరాన్‌కు ట్రంప్ మరో బిగ్ వార్నింగ్

ఇరాన్‌కు ట్రంప్ మరో బిగ్ వార్నింగ్

ఇరాన్ లొంగుబాటుకు సిద్ధం.. ట్రంప్ కీలక ప్రకటన

ఇరాన్ లొంగుబాటుకు సిద్ధం.. ట్రంప్ కీలక ప్రకటన

ఖమేనీ కుమార్తె, అల్లుడు మృతి? 40 మంది కమాండర్లు ఖతం

ఖమేనీ కుమార్తె, అల్లుడు మృతి? 40 మంది కమాండర్లు ఖతం

దుబాయ్‌లో క్షేమంగా ఉన్నాం, మంచు విష్ణు భరోసా

దుబాయ్‌లో క్షేమంగా ఉన్నాం, మంచు విష్ణు భరోసా

ఇరాన్‌పై దాడుల నిర్ణయంతో ట్రంప్‌పై అమెరికాలో రాజకీయ వివాదం

ఇరాన్‌పై దాడుల నిర్ణయంతో ట్రంప్‌పై అమెరికాలో రాజకీయ వివాదం

యుద్ధ వేళ ఇరాన్ నిర్ణయం, తాత్కాలిక రక్షణ మంత్రిగా మాజిద్

యుద్ధ వేళ ఇరాన్ నిర్ణయం, తాత్కాలిక రక్షణ మంత్రిగా మాజిద్

కువైట్‌లో ఫ్రెండ్లీ ఫైర్, అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానాలు కూలాయి

కువైట్‌లో ఫ్రెండ్లీ ఫైర్, అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానాలు కూలాయి

యుద్ధ ఉద్రిక్తతల దెబ్బ, పాకిస్థాన్ మార్కెట్ భారీ పతనం

యుద్ధ ఉద్రిక్తతల దెబ్బ, పాకిస్థాన్ మార్కెట్ భారీ పతనం

బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత

బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత

📢 For Advertisement Booking: 98481 12870