हिन्दी | Epaper
IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్

నేడు భారత్ ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ వన్డే

Divya Vani M
నేడు భారత్ ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ వన్డే

టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టును 1-4 తేడాతో చిత్తుగా ఓడించి ఇప్పుడు వన్డే సిరీస్‌లో అదే విజయాన్ని కొనసాగించాలని టీమ్ ఇండియా చూస్తోంది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు ప్రదర్శన చూపిస్తారు. గురువారం (ఫిబ్రవరి 6) నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ప్రత్యేకంగా ఛాంపియన్స్ ట్రోఫీ పరంగా ఎంతో కీలకమైనది. సిరీస్ మొదటి మ్యాచ్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టాస్ మధ్యాహ్నం 1 గంటకు పడుతుంది. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు.

అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉచితంగా స్ట్రీమింగ్ సదుపాయం కూడా ఉంది.ఈ సిరీస్ భారత్‌కు కీలకమైంది ఎందుకంటే టీ20 సిరీస్ లో విజయం సాధించిన తర్వాత, భారత్ వన్డే సిరీస్‌లోనూ అదే ప్రదర్శన చేయాలని కోరుకుంటుంది. మరిన్ని విజయాలను సాధించి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని ఇద్దరు జట్లూ ఈ సిరీస్‌లో అడుగుపెడుతున్నాయి.ఇంగ్లాండ్ జట్టు గతంలో టీ20 సిరీస్‌లో ఓడిపోయిన అనంతరం వన్డే సిరీస్‌లో పాకించడానికి తన సంపూర్ణ ప్రయత్నాన్ని చేయాలని భావిస్తోంది.

వారు 41 సంవత్సరాల వన్డే సిరీస్ లో గెలుపు కోసం ఈ సిరీస్‌పై దృష్టి పెట్టారు.ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే తమ తుది జట్టును ప్రకటించింది. వారు తమ బలమైన జట్టుతో టీమ్ ఇండియాను ఎదుర్కొనాలని చూస్తున్నారు.ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11:బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహ్మద్. భారత్ ప్లేయింగ్ 11:రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870