हिन्दी | Epaper
టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Imran: నాకేం జరిగినా అసీమ్ మునీర్‌దే బాధ్యత: ఇమ్రాన్ ఖాన్

Vanipushpa
Imran: నాకేం జరిగినా అసీమ్ మునీర్‌దే బాధ్యత: ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి(Pakistan ex PM), పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)జైలు నుంచి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు జైలులో ఏదైనా హాని జరిగితే.. దానికి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీరే(Asim Munir) పూర్తి బాధ్యత అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు తన పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జైలులో తనకు, తన భార్య బుష్రా బీబీకి అమానుషమైన, కఠినమైన చికిత్స అందుతోందని ఆరోపించారు. గత ఏడాది ఆగస్టు 2023 నుంచి అనేక క్రిమినల్ కేసులలో జైలు జీవితం గడుపుతున్న ఇమ్రాన్ ఖాన్.. తన అధికారిక ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ సందేశాన్ని పంపారు.

Imran: నాకేం జరిగినా అసీమ్ మునీర్‌దే బాధ్యత: ఇమ్రాన్ ఖాన్
Imran: నాకేం జరిగినా అసీమ్ మునీర్‌దే బాధ్యత: ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్ ఖాన్ ఆరోపణల ప్రకారం..

ముఖ్యంగా పీటీఐ పార్టీ అధికారికంగా దీన్ని ద్రువీకరించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోపణల ప్రకారం.. జైలులో వారి పట్ల ప్రవర్తన రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. తన భార్య బుష్రా బీబీ సెల్‌లో టీవీని కూడా ఆపేశారని, ఖైదీలుగా తమకు లభించాల్సిన ప్రాథమిక మానవ హక్కులు, చట్టపరమైన హక్కులను కూడా పూర్తిగా నిలిపి వేశారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా హంతకులు, ఉగ్రవాదులను తమ కన్నా మెరుగైన పరిస్థితుల్లో ఉంచుతున్నారని చెప్పారు.గతంలో జరిగిన సంఘటనలను మనసులో పెట్టుకుని.. తన సతీమణి విషయంలో అసీం మునీర్ వ్యక్తిగత ద్వేషం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఆమెను లక్ష్యంగా చేసుకుని తనపై ఒత్తిడి తీసుకురావడమే ఆయన లక్ష్యం అని చెప్పారు.

జీవితాంతం జైలులో గడపడానికి తాను సిద్ధం

జీవితాంతం జైలులో గడపడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. నిరంకుశత్వానికి, అణచివేతకు ఎప్పటికీ తలొగ్గనని స్పష్టం చేశారు. అలాగే పాకిస్థాన్ ప్రజలు కూడా నిరంకుశత్వానికి, అణిచివేతకు భయపడి ఆగిపోకూడదని సూచించారు. అంతేకాకుండా చర్చల సమయం ముగిసిందని.. దేశవ్యాప్తంగా నిరసనలకు సమయం ఆసన్నమైందని ఇమ్రాన్ పేర్కొన్నారు. జైలు సూపరింటెండెంట్ కూడా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆదేశాల మేరకే పని చేస్తున్నారని కూడా ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
మరోవైపు ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ.. పీటీఐ పార్టీ ఆగస్టు 5వ తేదీ నుండి దేశవ్యాప్త నిరసనలకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఉద్యమంలో ప్రతి పార్టీ సభ్యుడు వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పాల్గొనాలని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు .

పాకిస్తాన్ చరిత్రలో ఇమ్రాన్ ఖాన్ ఎవరు?
ఇమ్రాన్ అహ్మద్ ఖాన్ నియాజీ (జననం 5 అక్టోబర్ 1952) ఒక పాకిస్తాన్ రాజకీయ నాయకుడు, దాత మరియు మాజీ క్రికెటర్, అతను ఆగస్టు 2018 నుండి ఏప్రిల్ 2022 వరకు పాకిస్తాన్ 19వ ప్రధాన మంత్రిగా పనిచేశాడు.

ఇమ్రాన్ ఖాన్ ఎందుకు తొలగించారు?

జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం దాఖలు చేయడానికి అనేక ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయి. దిగువ సభలో మెజారిటీ ఆమోదం పొందడంతో ఖాన్‌ను పదవి నుంచి తొలగించారు. షెహబాజ్ షరీఫ్ కొత్త ప్రధానమంత్రి అయ్యారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also: Owais Shah: రాహుల్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ఓవైస్ షా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

📢 For Advertisement Booking: 98481 12870