हिन्दी | Epaper
విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు

Today News : ICET – ఐసెట్ మొదటి విడతలో 27,104 సీట్ల కేటాయింపు

Shravan
Today News : ICET – ఐసెట్ మొదటి విడతలో 27,104 సీట్ల కేటాయింపు

ICET : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఎంబిఏ, ఎంసీఏ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఐ సెట్- 2025 కౌన్సెలింగ్లో భాగంగా మొదటి విడత సీట్ల కేటాయింపు చేశారు. మొత్తం కన్వీనర్ సీట్లలో 27,104 కేటాయించారు. సీట్లు పొందిన వారు ఈ నెల మొదటి విడతలో 5లోగా ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 75 కాలేజీల్లో 100 శాతం సీట్లను కేటాయించారు. ఐ సెట్-2025లో 58,985 మంది అర్హత సాధించారు. వారిలో 30,269 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్కి హాజరయ్యారు. వారిలో 29,466 మంది 4,46,142 వెబ్ ఆప్షన్లను ఇచ్చారు. రాష్ట్రంలో 279 కాలేజీల్లో 34,778 సీట్లు “సీటు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. అందులో 27,904 ఎంబిఏ సీట్లు కాగా.. 6874 ఎంసిఏ సీట్లు ఉన్నాయి.

ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు: 77.9% సీట్లు భర్తీ

వాటిలో మొదటి విడతలో ఎంబిఏలో 22,762 సీట్లను కేటా యించగా.. ఎంసిఏలో 4342 సీట్లను కేటాయించారు. ఎంబిఏలో 5142 సీట్లు, ఎంసిఏలో 2532 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం కన్వీనర్ కోటా సీట్లలో 77.9 శాతం సీట్లను కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 812 సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన వారు ఈ నెల 5లోగా ట్యూషన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 15, 16 తేదిల్లో కాలేజీల్లో చేరాలని కమిషనర్ (Commissioner) సూచించారు. ఎంబిఏలో 20 యూనివర్సిటీ కాలేజీల్లో 1555 సీట్లు (92.8శాతం) కేటాయించారు. ఒక గవర్నమెంట్ కాలేజీలో 65 సీట్లు ఉండగా.. 60 సీట్లను (92.3శాతం) ఉండగా 1443 కేటాయించారు. 2 ప్రైవేటు యూనివర్సిటీల్లో 181 సీట్లు ఉండగా వాటిలో 174(96.1శాతం) సీట్లు కేటాయించారు. 245 ప్రైవేటు కాలేజీల్లో 26,103 సీట్లకి 21,085(80.8 శాతం) సీట్లను కేటాయించారు. ఎంసిఏలో 17 యూనివర్సిటీ కాలేజీల్లో 1104 సీట్లు ఉండగా వాటిలో 894(81శాతం) సీట్లను కేటాయించారు. 60 ప్రైవేటు కాలేజీల్లో 5770 సీట్లు ఉంటే వాటిలో 3448(59.8శాతం) సీట్లను కేటాయించారు. ఎంబిఏలో 268 కాలేజీల్లో 27,904 సీట్లలో 22,762 (81.6 శాతం) సీట్లను కేటాయించారు. ఎంసిఏలో 77 కాలేజీల్లో 6874 సీట్లు ఉంటే. వాటిలో 4342(63.2) సీట్లను కేటాయించారు.

ICET
ICET – ఐసెట్ మొదటి విడతలో 27,104 సీట్ల కేటాయింపు

ఐసెట్ 2025 మొదటి విడత సీట్ల కేటాయింపు ఎప్పుడు జరిగింది?
ఐసెట్ 2025 కౌన్సెలింగ్‌లో భాగంగా మొదటి విడత సీట్ల కేటాయింపు ఇప్పటికే పూర్తయింది. ఈ విడతలో మొత్తం 27,104 సీట్లు కేటాయించారు. సీటు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 5లోగా ట్యూషన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ కావాలి.

MBA, MCA సీట్లలో ఎంత శాతం భర్తీ అయ్యింది?
ఈ సంవత్సరం MBA, MCA సీట్లలో మొత్తం 77.9% సీట్లు భర్తీ అయ్యాయి. MBAలో 27,904 సీట్లలో 22,762 సీట్లు (81.6%) కేటాయించగా, MCAలో 6,874 సీట్లలో 4,342 సీట్లు (63.2%) కేటాయించారు. కొన్ని కాలేజీల్లో 100% సీట్లు కేటాయించడం గమనార్హం.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/tragedy-two-killed-seven-injured-in-ganesha-immersion/telangana/540049/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870