గత 4 రోజులుగా, హైదరాబాద్ లోని, బేగంపేట విమానాశ్రయంలో, వింగ్స్ ఇండియా 2026 (Last day winds india 2026) ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా, పలు విధాలా ఎయిర్ ఫోర్స్ విన్యాసాలను ప్రదర్శించారు. నేడు చివరి రోజు కావడంతో, భారీగా చేరుకున్న వీక్షకులు.












Photos by s. sridhar