సంక్రాంతికి పండుగ వాతావరణం వచ్చేసింది. విద్యాలయాలకు హాలిడేస్ ప్రకటన చేయడంతో స్టూడెంట్స్ తోపాటు పెద్దలు పెట్టాబేడా సర్దుకుని సొంత ఊర్లకు వెళుతున్నారు. దీనితో బస్టాండ్స్ రైల్వే స్టేషన్స్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ లోని జె బి ఎస్, మహాత్మా సెంట్రల్ బస్సు స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ రద్దీగా ఉంటున్నాయి. ప్రయాణికుల రద్దీని మీరు చూడచ్చు.





