हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Telugu News: Outsourcing: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఇంటెలిజెన్స్ నిఘా

Sushmitha
Telugu News: Outsourcing: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఇంటెలిజెన్స్ నిఘా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్(Outsourcing) ఉద్యోగాల నియామకాలలో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు కూడా ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎంతమంది, ఎంతకాలంగా పనిచేస్తున్నారు అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

Read Also:  APSPDCL: విద్యుత్ టెండర్లలో మాయాజాలం

1 లక్ష మంది ఉద్యోగుల వివరాలు మిస్సింగ్

రాష్ట్ర ప్రభుత్వం(State Govt) ఇటీవల ప్రభుత్వ శాఖల్లో అసలు ఎంతమంది రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని ఆరా తీయగా.. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విభాగాలలో 1.03 లక్షల మంది ఉద్యోగుల పూర్తి సమాచారం లేకపోవడం అధికారులను విస్మయానికి గురి చేసింది. వీరు విధులకు హాజరైనట్లు చూపిస్తున్నా, వారి నివాస ప్రాంతం వివరాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ వంటి ధృవపత్రాల వివరాలు ఏమీ లేకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Outsourcing

పదేళ్లలో ₹150 కోట్ల జీతాల చెల్లింపు

ఈ గోల్‌మాల్‌ వ్యవహారంలో గత పదేళ్లుగా ఈ ఉద్యోగుల పేరు మీద సుమారు ₹150 కోట్ల జీతాలు విడుదలైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అవకతవకలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఆదేశించింది. త్వరలోనే ఈ భారీ స్కామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

తెలంగాణలో ఏ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగినట్లు అనుమానం ఉంది?

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల విభాగాలలో అవకతవకలు జరిగినట్లు అనుమానం ఉంది.

ఎంతమంది ఉద్యోగుల వివరాలు అందుబాటులో లేవు?

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విభాగాలకు చెందిన సుమారు 1.03 లక్షల మంది ఉద్యోగుల పూర్తి సమాచారం అందుబాటులో లేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా

ఐదేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ మాజీ సర్పంచ్

ఐదేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ మాజీ సర్పంచ్

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం
0:11

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం

త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పండ‌గకు ఊరెళ్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం
0:21

పండ‌గకు ఊరెళ్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం

సంక్రాంతికి తప్పక దర్శించాల్సిన 6 పుణ్యక్షేత్రాలు ఇవే!

సంక్రాంతికి తప్పక దర్శించాల్సిన 6 పుణ్యక్షేత్రాలు ఇవే!

వీధికుక్కల సామూహిక మృతి ఘటన కలకలం

వీధికుక్కల సామూహిక మృతి ఘటన కలకలం

డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి

📢 For Advertisement Booking: 98481 12870