हिन्दी | Epaper
చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు

Movie Theaters: సినిమా హాలు వద్ద బాణాసంచా కాలిస్తే ఇక అరెస్ట్

Anusha
Movie Theaters: సినిమా హాలు వద్ద బాణాసంచా కాలిస్తే ఇక అరెస్ట్

హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతం తెలుగు సినిమా ప్రేక్షకులకు, అభిమానులకు ప్రత్యేక గుర్తింపు కలిగిన ప్రదేశం. ముఖ్యంగా కొత్త సినిమాల విడుదల సమయంలో ఈ ప్రాంతంలో అభిమానుల హడావుడి తారస్థాయికి చేరుతుంది. హీరోల సినిమాలు రిలీజ్ అయితే, థియేటర్ల వద్ద కేకలు, ఫ్యాన్స్ షోలు, పూల వర్షాలు, బాణాసంచా పేలుళ్లు, కటౌట్లకు పాలు పోసే ఉత్సాహం కనిపించడం సహజమే. అయితే, ఈ హడావుడి కొన్ని సందర్భాల్లో ప్రమాదకర పరిణామాలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌ (RTC Cross Road) లోని సినిమా థియేటర్ల యాజమాన్యాలు కొత్త నిర్ణయం తీసుకున్నాయి.గతంలో జరిగిన సంఘటనలు ఈ నిర్ణయానికి కారణమయ్యాయి.గతేడాది డిసెంబర్ 4న జరిగిన ఒక ప్రమాదకర సంఘటన వల్ల థియేటర్ల యాజమాన్యం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయి.ఈ హెచ్చరికలకు సంబంధించి థియేటర్ల ఆవరణలో వాల్‌పోస్టర్లు, బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Movie Theaters: సినిమా హాలు వద్ద బాణాసంచా కాలిస్తే ఇక అరెస్ట్
Movie Theaters: సినిమా హాలు వద్ద బాణాసంచా కాలిస్తే ఇక అరెస్ట్

కొత్త సినిమాలు

బాణాసంచా కాలిస్తే పోలీసు కేసులు పెడతామని వాటిపై రాసి ప్రదర్శించారు. గతంలో అనగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా (Devara movie) రిలీజ్ సందర్భంగా అభిమానులు ఇలానే బాణాసంచా కాల్చారు. ఈక్రమంలో నిప్పురవ్వలు విస్తరించి, ఆ పక్కనే ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కటౌట్‌కు నిప్పంటుకుని కాలిపోయింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడటం కోసమే థియేటర్ల యాజమాన్యాలు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాయి.దీంతో పాటుగా మరి కొన్ని నియమాలు కూడా అమలు చేస్తున్నారు. వీటిలో భాగంగా కొత్త సినిమాలు విడుదలయ్యే సమయంలో టికెట్లు ఉన్న వాళ్లను మాత్రమే థియేటర్లలోకి అనుమతిస్తున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ దగ్గర 80 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి హడావుడి లేకుండా, ప్రమాదాలు వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

ఈ థియేటర్ ఎప్పుడు స్థాపించబడింది?

ఈ థియేటర్ 1980లో స్థాపించబడింది.

సంధ్యా 70MM A/C థియేటర్‌ను ఎవరు స్థాపించారు?

ఈ థియేటర్‌ను ఎం. చంద్రయ్య స్థాపించి, ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: 

https://vaartha.com/street-dogs-protection-of-street-dogs-from-the-hardships-of-the-rains/national/524775/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం

వింగ్స్ ఇండియా 2026 రిహార్సల్‌లు ప్రారంభం

వింగ్స్ ఇండియా 2026 రిహార్సల్‌లు ప్రారంభం

హాట్టహాసంగా వింగ్స్ ఇండియా 2026 ప్రారంభం..

హాట్టహాసంగా వింగ్స్ ఇండియా 2026 ప్రారంభం..

DRDOలో అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే ఆఖరు తేదీ!

DRDOలో అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే ఆఖరు తేదీ!

ప్రేమావైఫల్యంతో ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య

ప్రేమావైఫల్యంతో ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య

కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

ఫర్నిచర్ దుకాణంలో ఘోర అగ్ని ప్రమాదం.. 5 మంది మృతి

ఫర్నిచర్ దుకాణంలో ఘోర అగ్ని ప్రమాదం.. 5 మంది మృతి

డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం.. ఎస్సైని అరకిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు..
0:11

డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం.. ఎస్సైని అరకిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు..

నీటిలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి

నీటిలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి

పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ జెండా ఎగరేసిన గవర్నర్

పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ జెండా ఎగరేసిన గవర్నర్

గణతంత్ర దినోత్సవం.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

గణతంత్ర దినోత్సవం.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

నాంపల్లి అగ్నిప్రమాదం – మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

నాంపల్లి అగ్నిప్రమాదం – మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

📢 For Advertisement Booking: 98481 12870