हिन्दी | Epaper

Latest News: Messi: రేపు హైదరాబాద్  కు మెస్సీ.. షెడ్యూల్ ఇదే!

Aanusha
Latest News: Messi: రేపు హైదరాబాద్  కు మెస్సీ.. షెడ్యూల్ ఇదే!

ఫుడ్‌బాల్ లెజెంట్‌ ప్లేయర్ లియోనెల్ మెస్సీ (Messi) గోట్‌ ఇండియా టూర్‌లో భాగంగా శనివారం హైదరాబాద్‌ రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉప్పల్‌ స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను ఈవెంట్ ఆర్గనైజర్ అనుత్తమ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. అనుత్తమ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, సాయంత్రం 5:30 గంటల నుంచే స్టేడియంలో సంగీత కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

Read Also: Messi: మెస్సీతో ఫోటో ఛార్జీల రూమర్స్‌పై స్పందించిన నిర్వాహకులు

అభిమానుల కోసం చాలా వినోదాత్మక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం

మెస్సీ (Messi) సాయంత్రం 7 నుంచి 7:30 గంటల మధ్యలో స్టేడియానికి చేరుకుంటాడు. సుమారు గంటపాటు మైదానంలో అభిమానుల మధ్య గడపనున్నాడు. “అభిమానుల కోసం చాలా వినోదాత్మక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం.

Messi is coming to Hyderabad tomorrow... Here is the schedule!
Messi is coming to Hyderabad tomorrow… Here is the schedule!

మెస్సీ గంటపాటు మనతో ఇక్కడే ఉంటాడు” అని అనుత్తమ్ రెడ్డి వివరించారు.ఈ పర్యటనలో భాగంగా మెస్సీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడని ఆయన తెలిపారు. ముఖ్యంగా యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌ హోదాలో చిన్నారులతో ప్రత్యేకంగా ముచ్చటిస్తాడని పేర్కొన్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు, భారత్ vs న్యూజిలాండ్

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు, భారత్ vs న్యూజిలాండ్

ఆస్ట్రేలియా ఆలౌట్

ఆస్ట్రేలియా ఆలౌట్

టీమిండియాలోని ప్రతి ప్లేయర్‌తో ప్రమాదమే

టీమిండియాలోని ప్రతి ప్లేయర్‌తో ప్రమాదమే

ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

బుమ్రాకు దక్కని గుర్తింపు? నెట్టింట ఆసక్తికర చర్చ!

బుమ్రాకు దక్కని గుర్తింపు? నెట్టింట ఆసక్తికర చర్చ!

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

📢 For Advertisement Booking: 98481 12870