బీటెక్ చదివే ప్రతి విద్యార్థినికి ఉద్యోగ అవకాశాలు లభించేలా జేఎన్‌టీయూ(JNTU) హైదరాబాద్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో స్వల్ప తేడాతో ఎంపిక కాకపోయిన విద్యార్థినులకు ప్రత్యేకంగా ఆరు నెలలపాటు ఉచిత శిక్షణ అందించి, మళ్లీ ఉద్యోగ అవకాశాల కోసం సిద్ధం చేయనున్నారు.
Read Also: CP Sajjanar: సైబర్ నేరాల విషయంలో అప్రమత్తత అవసరం: సీపీ సజ్జనార్

ఇందుకోసం విశ్వవిద్యాలయం బెంగళూరులోని ఎమర్టెక్స్ అనే ఐటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రణాళికతో JNTUలో చదివే విద్యార్థులకు కెరీర్(Career) విషయంలో మరింత భరోసా పెరిగే అవకాశముంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: